హైదరాబాద్ - Page 89
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనేక ప్రాంతాలలో బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 18 April 2025 6:15 PM IST
హైదరాబాద్ ఇక్రిశాట్‌లో ఎట్టకేలకు చిక్కిన చిరుత
హైదరాబాద్ ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం పరిసరాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోన్న విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 17 April 2025 11:19 AM IST
గద్దర్ అవార్డులకు ఛైర్‌పర్సన్‌గా సీనియర్ నటి ఎంపిక
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు
By Knakam Karthik Published on 17 April 2025 8:50 AM IST
రీపోస్ట్ ఎఫెక్ట్.. ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 5:30 PM IST
దర్యాప్తు సంస్థలను మోడీ రాజకీయ స్వార్థకోసం వాడుకుంటున్నారు: టీపీసీసీ చీఫ్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రధాని మోడీ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:23 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 16 April 2025 12:34 PM IST
Hyderabad: సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌లో ఈడీ సోదాలు
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌పై దాడులు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2025 9:48 AM IST
Hyderabad : 84 మందికి జరిమానా విధించిన జలమండలి.. ఎందుకంటే..?
హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నల్లాలకు మోటార్లు బిగించిన వారిపై జలమండలి చర్యలకు ఉపక్రమించింది.
By Medi Samrat Published on 15 April 2025 7:59 PM IST
హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
By Knakam Karthik Published on 15 April 2025 4:44 PM IST
నోవోటెల్ హోటల్‌లో సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం
శంషాబాద్ నోవోటెల్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 3:49 PM IST
Hyderabad: విమానంలో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు.. ఆమె మరెవరో కాదు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన 74 ఏళ్ల ప్రయాణికుడిని.. ఆ విమానంలోనే ప్రయాణం చేస్తున్న వైద్యురాలు...
By అంజి Published on 15 April 2025 9:54 AM IST
ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హోటల్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 14 April 2025 5:01 PM IST














