హైదరాబాద్ - Page 88
Hyderabad: అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.500 జరిమానా.. నెట్టింట దుమారం
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్ దగ్గర పెట్టిన నోటీసు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
By అంజి Published on 15 Jun 2024 12:39 PM IST
Hyderabad: గొర్రెలు, మేకలకు డిమాండ్.. భారీగా పెరిగిన ఉల్లి ధర
హైదరాబాద్: బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పండుగను పురస్కరించుకుని నగరంలో గొర్రెలు, మేకలకు డిమాండ్ పెరిగింది.
By అంజి Published on 15 Jun 2024 9:45 AM IST
స్కూల్స్ కు నాలుగు రోజులు సెలవులు
హైదరాబాద్‌లోని పలు పాఠశాలలకు నాలుగు రోజుల పాటూ సెలవులు ప్రకటించారు.
By M.S.R Published on 14 Jun 2024 5:35 PM IST
Hyderabad: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్
రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా సీసీఎస్ డిటెక్టివ్ విభాగం ఇన్స్పెక్టర్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
By అంజి Published on 14 Jun 2024 11:50 AM IST
చట్నీలో వెంట్రుక.. హైదరాబాద్ రెస్టారెంట్ కు రూ.5000 ఫైన్
హైదరాబాద్‌లోని ఏఎస్రావు నగర్లో ఉన్న ఓ ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లో చట్నీలో వెంట్రుకలు వచ్చినందుకు రూ.5,000 ఫైన్ విధించింది.
By M.S.R Published on 13 Jun 2024 12:15 PM IST
హెల్ప్ లైన్ నెంబర్లను ఇచ్చిన జీహెచ్ఎంసీ
భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో గ్రేటర్ GHMC అధికారులు అలర్ట్ అయ్యారు.
By M.S.R Published on 11 Jun 2024 6:55 PM IST
టెస్టుల మీద టెస్టులు.. లేయర్స్ క్లినిక్ కు భారీ ఫైన్
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిష్కార కమీషన్ లేయర్స్ క్లినిక్‌ని భారీ ఫైన్ విధించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Jun 2024 9:33 PM IST
మీడియా అధినేత రామోజీ రావుకు కన్నీటి వీడ్కోలు
మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ చైర్మన్ సీహెచ్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నాడు జరిగాయి.
By అంజి Published on 9 Jun 2024 1:00 PM IST
హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో చేప ప్రసాదం పంపిణీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో
By Medi Samrat Published on 7 Jun 2024 9:00 PM IST
నేడు హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
By అంజి Published on 7 Jun 2024 11:00 AM IST
Hyderabad: డేటింగ్ యాప్స్ వాడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త
హైదరాబాద్ నగరంలో కొత్తరకం డేటింగ్ స్కామ్ మొదలైంది. ఇటీవల చాలా మంది అబ్బా యిలు.. అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు.
By అంజి Published on 7 Jun 2024 8:00 AM IST
Hyderabad: విషాదం.. వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: మియాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మృతి చెందిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది.
By అంజి Published on 5 Jun 2024 1:08 PM IST