హైదరాబాద్ - Page 87
కరోనా కవచ్ పాలసీ ప్రకారం.. అతడికి మిగిలిన పాలసీ మొత్తం అందించాల్సిందే!!
సికింద్రాబాద్ నివాసి హరీష్ యలగందల హెరిటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ TPA ప్రైవేట్ లిమిటెడ్ నుండి కరోనా కవచ్ పాలసీని పొందారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sept 2024 2:00 PM IST
హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్.. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 10:15 AM IST
Hyderabad: కలుషిత నీరు వస్తే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
హైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో తాగునీటిసరఫరాపై మరింత దృష్టి పెట్టింది జలమండలి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 7:23 AM IST
హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక ముంబై ట్రైన్ ఎక్కిన ముగ్గురు బాలికలు.. చివరకు..
ఇంట్లో తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపిస్తామని బాలికలతో చెప్పారు.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 10:30 AM IST
హైడ్రా కమిషనర్‌కు మరో కీలక బాధ్యతలు..!
హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా హైడ్రా దుకుడుగా వ్యవహరిస్తోంది.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 7:33 AM IST
Hyderabad: హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. కారణమిదే..
హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 12:30 PM IST
హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన.. ఐఎండీ వార్నింగ్
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 2 Sept 2024 12:25 PM IST
Hyderabad: దారుణం.. రూ.2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌పై దాడి.. వీడియో
హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 2 వేల రూపాయలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు కొట్టాడు.
By అంజి Published on 2 Sept 2024 11:30 AM IST
Hyderabad: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. 'టానిక్' లిక్కర్ మార్ట్ మూసివేత
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని హైదరాబాద్‌లోని "టానిక్" లిక్కర్ మార్ట్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మూసివేశారు.
By అంజి Published on 1 Sept 2024 8:30 PM IST
పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు
నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
By Medi Samrat Published on 31 Aug 2024 8:30 PM IST
GHMC, HMDA అధికారులపై కేసులు
చెరువుల బఫర్ జోన్లలో అనధికార నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Aug 2024 3:30 PM IST
హైదరాబాద్ శివార్లలో మరో 'జూ పార్క్'
హైదరాబాద్ శివార్లలో కొత్త జూ పార్కును ప్లాన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
By Medi Samrat Published on 30 Aug 2024 7:54 PM IST














