హైదరాబాద్ - Page 86
హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం.. చెరువుల జాబితా ఇదే
గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల చెరువులను అందుబాటులో ఉంచారు.
By అంజి Published on 10 Sept 2024 11:16 AM IST
Hyderabad: పసుపు ప్యాకెట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు.. పట్టుబడిన మహిళ
పసుపు (హల్దీ) పౌడర్ ప్యాకెట్లలో గంజాయి విక్రయాలను సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఛేదించారు.
By అంజి Published on 9 Sept 2024 4:30 PM IST
Hyderabad: కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం
హైదరాబాద్: నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దూకుడు కొనసాగుతోంది.
By అంజి Published on 8 Sept 2024 3:24 PM IST
Hyderabad: మాదాపూర్, దుండిగల్, అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైడ్రా సెప్టెంబర్ 8 ఆదివారం నాడు మాదాపూర్, దుండిగల్, అమీన్‌పూర్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ముమ్మరం చేసింది.
By అంజి Published on 8 Sept 2024 2:06 PM IST
హైడ్రా నోటీసులపై స్పందించిన మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 1:00 PM IST
ఇది తెలిస్తే హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో తినాలంటే భయపడతారేమో.!
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో డ్రైనేజీ నీటిలో పాత్రలను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 6 Sept 2024 8:31 PM IST
గణేష్ ఉత్సవాలు.. జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులను అందుబాటులో ఉంచారు
By Medi Samrat Published on 6 Sept 2024 8:25 PM IST
హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా గుట్టు రట్టు
హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్‌క్రీముల దందా బయటపడింది. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ స్టోర్ యజమానులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను ఎక్సైజ్ శాఖ అధికారులు...
By అంజి Published on 6 Sept 2024 12:00 PM IST
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటి?
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
By అంజి Published on 6 Sept 2024 10:08 AM IST
కరోనా కవచ్ పాలసీ ప్రకారం.. అతడికి మిగిలిన పాలసీ మొత్తం అందించాల్సిందే!!
సికింద్రాబాద్ నివాసి హరీష్ యలగందల హెరిటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ TPA ప్రైవేట్ లిమిటెడ్ నుండి కరోనా కవచ్ పాలసీని పొందారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sept 2024 2:00 PM IST
హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్.. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 10:15 AM IST
Hyderabad: కలుషిత నీరు వస్తే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
హైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో తాగునీటిసరఫరాపై మరింత దృష్టి పెట్టింది జలమండలి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 7:23 AM IST














