హైదరాబాద్ - Page 85

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
Hyderabad, Businessman , car overturn, PVNR expressway
Hyderabad: పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. వ్యాపారి మృతి

జూన్ 30 ఆదివారం రాత్రి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా పడిన ఈ ఘటనలో ఓ వ్యాపారి మృతి చెందాడు.

By అంజి  Published on 1 July 2024 9:47 AM IST


TGSRTC, buses , Vijayawada, JBS
Hyderabad: జేబీఎస్‌ మీదుగా విజయవాడకు ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది విజయవాడకు జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా బస్సులు నడపాలని...

By అంజి  Published on 30 Jun 2024 9:30 PM IST


Hyderabad, Truck crash, Mailardevpally
Hyderabad: లారీ బీభత్సం.. కారు సహా మూడు వాహనాలు ధ్వంసం.. వీడియో

హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం ట్రక్కు ఢీకొనడంతో కారు సహా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.

By అంజి  Published on 30 Jun 2024 7:45 PM IST


హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్

హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్లు.

By Medi Samrat  Published on 29 Jun 2024 4:30 PM IST


హైదరాబాద్ నగరంలో భారీ వెటర్నరీ ఆసుపత్రి
హైదరాబాద్ నగరంలో భారీ వెటర్నరీ ఆసుపత్రి

భారతదేశంలోని అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్స్‌లో ఒకటైన మా సరస్వతి ఆసుపత్రి హైదరాబాద్ నగరంలోకి రాబోతోంది.

By Medi Samrat  Published on 28 Jun 2024 9:52 PM IST


హకీంపేట్ లో ఊహించని విషాదం
హకీంపేట్ లో ఊహించని విషాదం

జూన్ 28న హకీంపేటలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో నీటితో నిండిన గోతిలో పడి రెండేళ్ల బాలిక చనిపోయింది.

By Medi Samrat  Published on 28 Jun 2024 9:30 PM IST


ఆ ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి
ఆ ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి

మేడ్చల్, లింగంపల్లి, సికింద్రాబాద్ నుండి నడిచే ఎనిమిది MMTS రైళ్లను జూన్ 29, శనివారం నుండి జూలై 6 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

By Medi Samrat  Published on 28 Jun 2024 8:56 PM IST


11 నిమిషాల్లో రూ.18 లక్షలు మోస‌పోకుండా కాపాడిన హైదరాబాద్ పోలీసులు
11 నిమిషాల్లో రూ.18 లక్షలు మోస‌పోకుండా కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ని పార్శిల్ పేరుతో మోసపోకుండా అడ్డుకున్నారు.

By Medi Samrat  Published on 28 Jun 2024 7:09 PM IST


hyderabad, free primary school, helping hands foundation,
Hyderabad: 'ఫ్రీ' ప్రైమరీ స్కూల్‌.. వలస కార్మికులకు ఆసరా

జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంటలో 100% ఉచిత ప్రైమరీ-కమ్-బ్రిడ్జి పాఠశాలను ప్రారంభించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Jun 2024 10:30 AM IST


constable, arrest, Crime, Hyderabad
Hyderabad: ట్రాప్‌ చేసి.. బాలికపై కానిస్టేబుల్‌ పలుమార్లు అత్యాచారం.. వీడియోలు తీసి..

కానిస్టేబుల్ ప్రదీప్ కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్‌కు పంపించాడు.

By అంజి  Published on 27 Jun 2024 3:00 PM IST


Hyderabad, Steroid Injections, Bandlaguda, Gym
Hyderabad: జిమ్‌కు వెళ్లే యువకులే వారి టార్గెట్‌.. స్టెరాయిడ్ ఇంజక్షన్లతో..

మీరు రోజు జిమ్ చేస్తున్నారా.. కండలు రావడానికి స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నారా.. అయితే తస్మా జాగ్రత్త.

By అంజి  Published on 27 Jun 2024 2:30 PM IST


హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు
హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు

తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించింది

By Medi Samrat  Published on 27 Jun 2024 10:44 AM IST


Share it