టాప్ స్టోరీస్ - Page 82
కదులుతున్న కారులో యువతిపై ఇద్దరు అత్యాచారం.. ఆపై తోసేయడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. కదులుతున్న కారులో 25 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 31 Dec 2025 2:38 PM IST
వైన్స్, బార్స్ టైం ముగిశాక కూడా.. ‘బ్యాక్ డోర్’ ద్వారా మద్యం విక్రయించారో..
నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు.
By Medi Samrat Published on 31 Dec 2025 2:18 PM IST
ఐ బొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు
ఆన్‌లైన్ మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 31 Dec 2025 2:11 PM IST
ఈ రోజు రాత్రి రైడ్ క్యాన్సిల్ చేస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం 2026కి స్వాగతం పలుకుతుంది.
By Medi Samrat Published on 31 Dec 2025 2:04 PM IST
న్యూ ఇయర్ వేళ.. గట్టి షాకిచ్చిన గిగ్ వర్కర్స్.. నిలిచిపోయిన ఆన్‌లైన్ డెలివరీలు..!
కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం 2026కి స్వాగతం పలుకుతుంది.
By Medi Samrat Published on 31 Dec 2025 1:45 PM IST
Konaseema: శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు
కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
By అంజి Published on 31 Dec 2025 1:39 PM IST
జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్‌లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్
డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:28 PM IST
Telangana: యాసంగి యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామకం
లంగాణలో యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు
By Knakam Karthik Published on 31 Dec 2025 1:17 PM IST
Video: ఎవరూ అలా చేయొద్దని చేసి చూపించాడు..తర్వాత అరెస్టయ్యాడు
ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన పనితో పోలీసులు షాక్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:03 PM IST
యూట్యూబర్ అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలి: హిందూ సంఘాలు
హిందూ దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్‌ను భారత్‌కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:57 PM IST
ఆ సెంటిమెంట్‌తో అధికారంలోకి రావాలనేది హరీశ్‌రావు భ్రమ: కాంగ్రెస్ ఎంపీ
హరీష్ రావు తెలంగాణ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 12:34 PM IST
SSC GD Constable: 25,487 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు
కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలు ఉన్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:33 PM IST














