టాప్ స్టోరీస్ - Page 597

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
ఫ్యామిలీ కార్డ్ జారీపై సీఎం కీల‌క నిర్ణ‌యం
ఫ్యామిలీ కార్డ్ జారీపై సీఎం కీల‌క నిర్ణ‌యం

ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వ‌హించారు

By Medi Samrat  Published on 28 Aug 2025 3:13 PM IST


పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగ‌డ్త‌లు
పృథ్వీ షా సరైన మార్గంలో ఉన్నాడు.. చీఫ్ సెలెక్టర్ పొగ‌డ్త‌లు

పృథ్వీ షా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలం అయింది. అతడు నాలుగేళ్లుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు.

By Medi Samrat  Published on 28 Aug 2025 2:25 PM IST


Crime News, Hyderabad, Hyderabadi woman, Drowning
ముగ్గురు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం

సౌదీ అరేబియాలోని అల్ ఖోబార్ నగరంలో మంగళవారం ఒక హైదరాబాదీ మహిళ తన ముగ్గురు పిల్లలను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించింది.

By Knakam Karthik  Published on 28 Aug 2025 2:02 PM IST


Telangana, Heavy Rains, Floods, Hyderabad Rains, South Central Railway
భారీ వర్షాల ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

భారీ వర్షాలతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, మెదక్ వెళ్లే రైళ్ల రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల...

By Knakam Karthik  Published on 28 Aug 2025 1:42 PM IST


Hyderabad News, Telangana, Minister Tummala, Agriculture Department
విధులకు ఆలస్యంగా హాజరయిన ఉద్యోగులకు మంత్రి తుమ్మల వార్నింగ్

తన పరిధిలోని శాఖలు, కార్పోరేషన్ల ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరుకావడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 28 Aug 2025 12:54 PM IST


Telangana, Heavy Rains, Floods, Kamareddy, Siricilla, Cm Revanthreddy, Aerial View
సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా

భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే వాయిదా పడింది

By Knakam Karthik  Published on 28 Aug 2025 12:33 PM IST


National News, Delhi, Union Cabinet, Commonwealth Games 2030,
అహ్మదాబాద్‌లో '2030 కామన్వెల్త్ క్రీడలు'..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర...

By Knakam Karthik  Published on 28 Aug 2025 11:55 AM IST


Telangana, Kamareddy district, Minister Seethakka, Heavy Rains, Flash Floods
కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్

కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

By Knakam Karthik  Published on 28 Aug 2025 11:28 AM IST


ఇప్పుడే మేలుకోండి.. ట్రంప్ టారిఫ్‌లపై ప్రభుత్వానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ హెచ్చరిక
'ఇప్పుడే మేలుకోండి..' ట్రంప్ టారిఫ్‌లపై ప్రభుత్వానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించారు.

By Medi Samrat  Published on 28 Aug 2025 10:20 AM IST


National News, Union Cabinet, railway projects, Pm Modi
నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం బుధవారం నాలుగు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

By Knakam Karthik  Published on 28 Aug 2025 10:10 AM IST


Video : ఆసియా క‌ప్‌కు ముందు రింకూ సింగ్ విధ్వంసం..!
Video : ఆసియా క‌ప్‌కు ముందు 'రింకూ సింగ్' విధ్వంసం..!

యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ మరోసారి తన విధ్వంస‌క‌ర‌ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

By Medi Samrat  Published on 28 Aug 2025 10:03 AM IST


National News, Delhi, RSS Chief Mohan Bhagwat
వాణిజ్యం ఒత్తిడి లేకుండా ఉండాలి..ఆర్ఎస్ఎస్ చీఫ్‌ ఆసక్తికర కామెంట్స్

అంతర్జాతీయ వాణిజ్యం ఒత్తిడిలేని స్వచ్ఛంద సహకారంపై ఆధారపడాలి అని.. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భాగవత్ అన్నారు.

By Knakam Karthik  Published on 28 Aug 2025 9:58 AM IST


Share it