టాప్ స్టోరీస్ - Page 598
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ
భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న తెలంగాణలోని జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు
By Knakam Karthik Published on 28 Aug 2025 8:45 AM IST
దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స చేయిస్తామని తీసుకెళ్లి..
ప్రమాదంలో గాయపడిన నడివయస్కుడ్ని చికిత్స నిమిత్తం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 8:39 AM IST
కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 14 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్‌లో హృదయ విదారకమైన భారీ ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 28 Aug 2025 8:24 AM IST
భారత సరిహద్దులోకి చొరబాటు..ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం
జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లా గురేజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ దాటి చొరబాటు యత్నం చేసిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:20 AM IST
వందేళ్ల అవసరాలకు తగ్గట్లు మూసీ అభివృద్ధి జరగాలి..అధికారులకు సీఎం సూచన
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు.
By Knakam Karthik Published on 28 Aug 2025 8:01 AM IST
ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి.. తమిళ నటిపై కేసు
కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్‌ను నిందితురాలిగా పోలీసులు చేర్చారు
By Knakam Karthik Published on 28 Aug 2025 7:45 AM IST
స్కూల్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు
అమెరికాలోని మిన్నియాపోలిస్‌లోని అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 28 Aug 2025 7:31 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు..ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి
By Knakam Karthik Published on 28 Aug 2025 7:05 AM IST
అశ్విన్ షాకింగ్ నిర్ణయం వెనక కారణం ఇదే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 28 Aug 2025 7:00 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి
ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 28 Aug 2025 6:45 AM IST
గణేష్ చతుర్థి వేళ.. ఈ రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమునశుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు...
By జ్యోత్స్న Published on 27 Aug 2025 8:48 AM IST
ప్రతీ నియోజకవర్గంలోనూ వాటిని ఏర్పాటు చేయాల్సిందే : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 26 Aug 2025 9:15 PM IST














