తెలంగాణ - Page 276

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, High Court, Indiramma Atmiya Bharosa
Telangana: ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు

పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

By అంజి  Published on 28 Jan 2025 7:20 AM IST


లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన అధికారులు
లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో లంచం తీసుకున్న ఆరోపణలపై అసిస్టెంట్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు...

By Medi Samrat  Published on 27 Jan 2025 8:30 PM IST


రేవంత్ సర్కార్‌కు షాకివ్వనున్న ఆర్టీసీ ఉద్యోగులు
రేవంత్ సర్కార్‌కు షాకివ్వనున్న ఆర్టీసీ ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) యూనియన్ ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు.

By Medi Samrat  Published on 27 Jan 2025 7:27 PM IST


హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

By Medi Samrat  Published on 27 Jan 2025 6:53 PM IST


Telangana, Minister Setakka Fire On ktr, Brs, Congress, Kcr
కేటీఆర్‌కు ఆవేశమెక్కువ, ఆలోచన తక్కువ..ఇంగితజ్ఞానం లేదంటూ మంత్రి సీతక్క ఫైర్

కేటీఆర్‌కు ఆవేశమెక్కువ, ఆలోచన తక్కువ అని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన...

By Knakam Karthik  Published on 27 Jan 2025 5:37 PM IST


బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?..బండి సంజయ్ సంచలన కామెంట్స్
బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?..బండి సంజయ్ సంచలన కామెంట్స్

బీజేపీ కార్యకర్తలను చంపించిన గద్దర్‌కు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 4:54 PM IST


సూర్యాపేటలో యువ‌కుడు దారుణ హ‌త్య‌.. ఎన్నో అనుమానాలు
సూర్యాపేటలో యువ‌కుడు దారుణ హ‌త్య‌.. ఎన్నో అనుమానాలు

సూర్యాపేట శివారులో మూసీ కాల్వకట్టపై మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(మాల బంటి) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

By Medi Samrat  Published on 27 Jan 2025 4:15 PM IST


గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంది.. మ‌నం ఆయ‌న‌తో క‌లిసి..
గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంది.. మ‌నం ఆయ‌న‌తో క‌లిసి..

రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం పోరాటం చేస్తున్నామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 27 Jan 2025 4:13 PM IST


Telangana, Ktr, congress, Cm Revanth, Brs, Congress Government
మాకేదో జీర్ణం కావడంలేదని ENO ప్రచారమెందుకు? పెట్టుబడులు ఎక్కడో ప్రజలకు చూపాలి: కేటీఆర్

నిజం గడప దాటే లోపే అబద్ధం ఊరంతా ప్రచారం అయినట్లు సీఎం రేవంత్ తీరు కూడా అలాగే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 2:57 PM IST


Telangana, Congress Government, Central Minister Bandi Sanjay, Bjp, Congress, CM Revanth
మీ నిధుల పథకాలకు బిన్‌లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏవైనా పెట్టుకోండి..బండి సంజయ్ హాట్ కామెంట్స్

తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 1:35 PM IST


Telangana, Congress Mp Chamala KirankumarReddy Fires On Bjp, Padma Awards Issue
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం.. కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ ఆగ్రహం

పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 12:43 PM IST


Telangana, Cm Revanth, Congress, Brs, Harish Rao, Kcr,
మాట తప్పడం, మడమ తిప్పడం ఇదేనా మీ పాలన? కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

మాట తప్పడం, మడమ తిప్పడం ఇదేనా కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 12:19 PM IST


Share it