తెలంగాణ - Page 273

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Congress, Brs, Cm Revanth, Ex Minister Harish Rao, Real Estate
కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది: మాజీ మంత్రి హరీష్‌ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

By Knakam Karthik  Published on 31 Jan 2025 12:19 PM IST


Telangana Phone Tapping Case, Profiles of 15 judges, Kcr, Brs, Congress,
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. 150 ప్రొఫైల్స్‌లో..15 మంది జడ్జిలపై నిఘా

తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

By Knakam Karthik  Published on 31 Jan 2025 11:08 AM IST


Speeding Vehicle Kills Leopard, NH-44, Medak , Telangana
Video: వాహనం ఢీకొని చిరుతకు తీవ్రగాయాలు.. మృత్యువుతో పోరాడి..

మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలోని వల్లూరులో అటవీ నర్సరీ సమీపంలో గురువారం సాయంత్రం చిరుతపులిని వాహనం ఢీ కొట్టింది.

By అంజి  Published on 31 Jan 2025 9:20 AM IST


మహిళలకు ఉచిత బ‌స్సు ప్రయాణంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు
మహిళలకు ఉచిత బ‌స్సు ప్రయాణంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

కేంద్రం ఇచ్చే నిధుల అసమానతలను పరిష్కరించడానికి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలకు పిలుపునిచ్చాయి.. దీనికి జనాభా పెరుగుదల పరిష్కారం కాదని...

By Medi Samrat  Published on 31 Jan 2025 8:31 AM IST


CM Revanth, Osmania General Hospital, Telangana
నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన.. కార్పొరేట్ ఆసుప‌త్రుల‌ను త‌ల‌ద‌న్నేలా..

వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా...

By అంజి  Published on 31 Jan 2025 7:31 AM IST


reservation, disabled students, admissions, higher educational institutions
Telangana: దివ్యాంగ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్‌

ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on 31 Jan 2025 7:23 AM IST


Telangana, retirement age, faculty, universities
Telangana: గుడ్‌న్యూస్‌.. వారి రిటైర్మెంట్‌ వయసు పెంపు

యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on 31 Jan 2025 7:02 AM IST


Telangana, Minister UttamKumarReddy, Congress, Brs, Cabinet Expansion
కేబినెట్ విస్తరణ సీక్రెట్..పంచాయతీ ఎన్నికలు మాత్రం త్వరలోనే: మంత్రి ఉత్తమ్

ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడమే కాదు.. పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నిర్వహిస్తామని తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 30 Jan 2025 7:14 PM IST


Telangana, Supreme Court verdict on PG medical seats, HarishRao, Congress, Brs, Cm Revanth
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు తీర్పుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: హరీష్‌రావు

పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 30 Jan 2025 5:09 PM IST


Telangana, Education News, Inter Hall Tickets, Inter Board, Public Exams
ఇంటర్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్ లింకులు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు హాల్ టికెట్ లింక్‌లను పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

By Knakam Karthik  Published on 30 Jan 2025 4:37 PM IST


Telangana, Congress Government, Cm Revanth, Kcr, Brs, Ex Minister Niranjanreddy
ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులవుతుంది: మాజీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కోల్పోయి 420 రోజులు అవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 30 Jan 2025 3:43 PM IST


Telangana, Phone Tapping, Brs, Congress, Ktr, Kcr, Harishrao, Cm Revanth
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)...

By Knakam Karthik  Published on 30 Jan 2025 2:37 PM IST


Share it