తెలంగాణ - Page 272
Telangana: నిరుద్యోగులకు శుభవార్త
రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ నియామకాల పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ...
By అంజి Published on 1 Feb 2025 7:29 AM IST
Telangana: 4 పథకాలు.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు
గత నెల 26న ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 1 Feb 2025 6:38 AM IST
కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం : మంత్రి పొంగులేటి
కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు.
By Medi Samrat Published on 31 Jan 2025 9:15 PM IST
మహేష్ బాబు డైలాగ్‌లా.. ఆయన మైండ్ బ్లాక్ అయింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణునిలాగ ఫాంహౌస్‌లో పడుకున్నారని.. పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫాంహౌస్ నుండి బయటకు వస్తా అంటున్నారని ప్రభుత్వ...
By Medi Samrat Published on 31 Jan 2025 7:28 PM IST
సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు : తాటికొండ రాజయ్య
సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు మద్దతు ఇస్తూ.. మాలలను తెరవెనుక రెచ్చగొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 6:26 PM IST
బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి.. కేంద్రఆర్థిక సర్వే నివేదిక చెంపపెట్టు : హరీష్ రావు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్‌కు..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2024-25 నివేదిక చెంపపెట్టు లాంటి సమాధానం అని...
By Knakam Karthik Published on 31 Jan 2025 6:03 PM IST
కేసీఆర్ ఫాం హౌస్ కలలు మానుకోవాలి : టీపీసీసీ చీఫ్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
By Medi Samrat Published on 31 Jan 2025 5:17 PM IST
టైం ఇవ్వాలనే మౌనంగా ఉన్నా.. గట్టిగా కొట్టడం నాకు అలవాటు.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 4:15 PM IST
ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఆమెకు వచ్చింది.. కవితపై ఎంపీ చామల విమర్శలు
కేటీఆర్, హరీష్‌రావు తర్వాత ప్రభుత్వంపై విషం కక్కే వంతు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి...
By Knakam Karthik Published on 31 Jan 2025 3:48 PM IST
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలెప్పుడు? తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఫైర్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 31 Jan 2025 2:54 PM IST
ఆయన మిస్ గైడెడ్ మిస్సైల్‌లా పనిచేస్తున్నారు..సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్‌లా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 2:14 PM IST
ఉస్మానియా హాస్పిటల్ న్యూ బిల్డింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్‌లో గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 1:25 PM IST














