తెలంగాణ - Page 27
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది
By Knakam Karthik Published on 8 Jun 2025 8:57 PM IST
ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
విషాదం: చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:32 PM IST
జంటనగరాల్లో పేదలకు కష్టం వస్తే గుర్తొచ్చేది ఇద్దరే: సీఎం రేవంత్
జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులు, ఒకరు పీజేఆర్, మరొకరు దత్తాత్రేయ..అని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు.
By Knakam Karthik Published on 8 Jun 2025 3:22 PM IST
అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదు : మంత్రి శ్రీధర్ బాబు
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు.
By Medi Samrat Published on 8 Jun 2025 2:53 PM IST
Telangana: మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరిలు ప్రమాణం
రాష్ట్ర మంత్రులుగా ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 12:42 PM IST
Telangana: కొత్త మంత్రులు వీరే.. సీఎం రేవంత్ విషెస్
నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By అంజి Published on 8 Jun 2025 10:44 AM IST
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
By అంజి Published on 8 Jun 2025 10:06 AM IST
ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:35 AM IST
Medak: ప్రాణాంతకంగా మారిన దగ్గు సిరప్ .. 8 ఏళ్ల బాలిక మృతి.. ఆస్పత్రిపాలైన నలుగురు చిన్నారులు
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బుడగ జంగం కాలనీలో దగ్గుకు మందు ఇచ్చిన కారణంగా 8 ఏళ్ల బాలిక మరణించగా, ఆమె నలుగురు తోబుట్టువులు ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 8 Jun 2025 8:11 AM IST
Telangana: విషాదం.. గోదావరి నదిలో ఆరుగురు బాలురు గల్లంతు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 8 Jun 2025 7:06 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆశావహుల్లో తీవ్ర పోటీ
రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 8 Jun 2025 6:47 AM IST