తెలంగాణ - Page 26
వరంగల్తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి
రాష్ట్రంలో ఎయిర్పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 27 Nov 2024 6:47 AM IST
'ధాన్యం విక్రయించిన వెంటనే చెల్లింపులు'.. రైతులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్లు, అధికారులను...
By అంజి Published on 27 Nov 2024 6:19 AM IST
రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు..!
ఫ్యాన్సీ నెంబర్లకు ఇంత క్రేజ్నా అంటారు వాటి కోసం ఖర్చు చేసిన డబ్బు గురించి తెలిస్తే..
By Medi Samrat Published on 26 Nov 2024 9:15 PM IST
తెలంగాణ భవన్ 'జనతా గ్యారేజ్'గా మారింది : కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 6:15 PM IST
ఆ ఆత్మహత్యలపై కేటీఆర్ ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది
రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్లు కేటీఆర్ మానుకోటలో ధర్నా చేసిండు.. కేటీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల ప్రాణాలను హింశించిన కాలాంతకులు అని మాజీ ఎమ్మెల్యే,...
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 2:15 PM IST
విషాదం.. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
ఫుడ్ పాయిజన్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన 16 ఏళ్ల గిరిజన విద్యార్థిని సి శైలజ నవంబర్ 25, సోమవారం హైదరాబాద్ నిమ్స్లో మరణించింది.
By అంజి Published on 26 Nov 2024 7:17 AM IST
Telangana: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు ఆయన మంగళవారం...
By అంజి Published on 26 Nov 2024 7:01 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్ -2 పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు...
By అంజి Published on 26 Nov 2024 6:40 AM IST
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (AE)ని అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 25 Nov 2024 7:45 PM IST
ఆ 100 కోట్లు వద్దు.. తెలంగాణను వివాదాల్లోకి లాగొద్దు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి వేయొద్దని తాము అదానీకి లేఖ రాశామని, అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని...
By Medi Samrat Published on 25 Nov 2024 4:49 PM IST
పట్నం నరేందర్ రెడ్డికి ఊరట దక్కేనా.?
లగచర్ల ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 4:06 PM IST
లబ్ధిదారులు చెక్కుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే అసహనం
కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:20 PM IST