మేడారం జాతర.. 28 'జన్‌సాధరణ్' రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మేడారం సమ్మక్క - సారక్క జాతర -2026కు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి 31 మధ్య ' మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర' కోసం సికింద్రాబాద్ నుండి మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్ - వరంగల్, కాజీపేట - ఖమ్మం, ఆదిలాబాద్-కాజీపేటకు 28 'జనసాధరణ్' (అన్‌రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు అన్ని సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయని గురువారం (జనవరి 22, 2026) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
To manage the heavy rush during Medaram Sammakka Saralamma Jathara – 2026, South Central Railway is operating 28 Jansadharan (Unreserved) Special Trains across key routes, ensuring safe, convenient, and smooth travel for devotees.#SouthCentralRailway#SCRpic.twitter.com/3wQIKWN6n8