తెలంగాణ - Page 262
దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్
సినీ నిర్మాత దిల్ రాజుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు.
By Medi Samrat Published on 9 Jan 2025 6:03 PM IST
అప్పటిలోగా పాస్ పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
By Medi Samrat Published on 9 Jan 2025 5:06 PM IST
కేటీఆర్ సైనికుడు కాదు : ఎంపీ చామల
కేటీఆర్ సైనికుడు కాదు.. యువరాజు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 3:58 PM IST
కేటీఆర్.. నిజాయితీ నిరూపించుకో..
కేటీఆర్ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దొంగలుగా దొరికిపోయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని.. కేటీఆర్ మతిస్థిమితం...
By Medi Samrat Published on 9 Jan 2025 2:50 PM IST
కేటీఆర్‌కు హైదరాబాద్‌పై ఒక స్పష్టత లేదు : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్‌లాగా గుర్తింపు పొందారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు..
By Medi Samrat Published on 9 Jan 2025 2:32 PM IST
కేటీఆర్ క్వాష్ పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నో
బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.
By అంజి Published on 9 Jan 2025 1:37 PM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు మళ్లీ చలిగాలులను ఎదుర్కొంటున్నాయి.
By అంజి Published on 9 Jan 2025 11:19 AM IST
అవసరమైతే తెలంగాణ కోసం చస్తా: కేటీఆర్
అవసరమైతే తెలంగాణ కోసం చస్తా.. కానీ అవినీతి చేయనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 9 Jan 2025 10:30 AM IST
త్వరలో సర్పంచ్ ఎన్నికలు: సీఎం రేవంత్
గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లతో సహా స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం...
By అంజి Published on 9 Jan 2025 6:54 AM IST
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీపీఎస్సీ
నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ మార్చి 31 లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:42 AM IST
ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 8 Jan 2025 6:30 PM IST
కేసీఆర్ మిస్సింగ్ అంటున్న బీజేపీ..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు.
By Medi Samrat Published on 8 Jan 2025 6:15 PM IST














