తెలంగాణ - Page 229

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Bjp Kishan Reddy, Cm RevanthReddy, Congress, Brs, Kcr, MLC Elections
హామీలు అమలు కావు, ఆయనుంటే..కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

By Knakam Karthik  Published on 21 Feb 2025 3:01 PM IST


Telangana, Cm Revanth, HarishRao, Brs, Congress, Gandibhavan
అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై కొట్లాడాలి..గాంధీభవన్ వద్ద రైతు నిరసనపై హరీష్‌రావు ట్వీట్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 21 Feb 2025 1:50 PM IST


Telangana News, Bandi Sanjay, Cogress Government, Brs,Bjp, Cm Revanth, LRS
రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్‌ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్

ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.

By Knakam Karthik  Published on 21 Feb 2025 1:02 PM IST


Telangana, Hydearabad, Goshamahal Mla Rajasingh, Meta,
గోషామహల్ ఎమ్మెల్యేకు మెటా షాక్..ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్స్‌ తొలగింపు

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ షాక్ ఇచ్చింది.

By Knakam Karthik  Published on 21 Feb 2025 11:09 AM IST


PIL, HighCourt, KCR, Telangana Assembly
కేసీఆర్‌ అసెంబ్లీకి రావట్లేదని.. హైకోర్టులో పిల్ దాఖలు

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్) అసెంబ్లీకి గైర్హాజరు కావడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

By అంజి  Published on 21 Feb 2025 10:45 AM IST


Minister Tummala Nageswara Rao, handloom workers, loan waiver
Telangana: వారికి.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం

చేనేత కార్మికులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వచ్చే నెలలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

By అంజి  Published on 21 Feb 2025 8:01 AM IST


10th class student died, heart attack, Kamareddy district, Telangana
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి

10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

By అంజి  Published on 21 Feb 2025 7:33 AM IST


CM Revanth Reddy, lay foundation stones, Indiramma houses
Telangana: నేడే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. రూ.5 లక్షల సబ్సిడీ

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలకడుగు పడనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి నేడు మొదటి విడత కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

By అంజి  Published on 21 Feb 2025 6:33 AM IST


ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు: బీఆర్ఎస్ నేత
ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు: బీఆర్ఎస్ నేత

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు.

By Medi Samrat  Published on 20 Feb 2025 4:33 PM IST


Telugu News,Doctor Ananya Rao, Karnataka, Tungabhadra
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..

మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.

By Knakam Karthik  Published on 20 Feb 2025 1:23 PM IST


రాజలింగమూర్తి హత్యలో వారి పాత్ర ఉంది : మంత్రి కోమటిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
రాజలింగమూర్తి హత్యలో వారి పాత్ర ఉంది : మంత్రి కోమటిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

టీఆర్ఎస్ పడేండ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

By Medi Samrat  Published on 20 Feb 2025 1:15 PM IST


Telugu News, Hyderabad, Chilukuru Balaji Temple Priest, Rangarajan, Assault Case, Veera Raghava Reddy
చదివింది పదే కానీ, అన్నిటిపై పట్టు..రంగరాజన్‌పై దాడి కేసు నిందితుడు వీరరాఘవరెడ్డి

రంగరాజన్ పై దాడి సహా పలు అంశాలపై పోలీసులకు కీలక విషయాలు వెల్లడించాడు.

By Knakam Karthik  Published on 20 Feb 2025 12:40 PM IST


Share it