తెలంగాణ - Page 228

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన అక్బరుద్దీన్
తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన అక్బరుద్దీన్

ఇమామ్‌లు, ముజ్జిన్‌లకు గౌరవ వేతనం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసింది.

By Medi Samrat  Published on 22 March 2025 2:25 PM IST


మళ్లీ చికెన్ ధరలు భారీగా తగ్గబోతున్నాయ్
మళ్లీ చికెన్ ధరలు భారీగా తగ్గబోతున్నాయ్

ఒక నెల కిందట బర్డ్ ఫ్లూ కారణంగా ఎన్నో పౌల్ట్రీలలో కోళ్లు వేల సంఖ్యలో చనిపోయాయి.

By Medi Samrat  Published on 22 March 2025 2:22 PM IST


Finance Department, posts, Telangana, Revenue Department
Telangana: రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

By అంజి  Published on 22 March 2025 2:22 PM IST


CBI, arrest, Medak, GST officer , demanding bribe
లంచం ఆరోపణలు.. మెదక్ జీఎస్టీ అధికారిని అరెస్ట్‌ చేసిన సీబీఐ

సిబిఐ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం మెదక్‌లోని జిఎస్‌టి కార్యాలయ సూపరింటెండెంట్ రవి రంజన్‌ను అదుపులోకి తీసుకుంది.

By అంజి  Published on 22 March 2025 9:27 AM IST


Unseasonal rains, Telangana state, CM Revanth, officials
Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి.

By అంజి  Published on 22 March 2025 7:27 AM IST


Meteorological Center, hailstorms, several districts, Telangana, Hyderabad
Rain Alert: నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు

తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on 22 March 2025 6:26 AM IST


Telangana, Rains, Weather, Cm Revanth, CS Shanthikumari, District Collectors
వర్షాల నష్టాల అంచనాలు ఎప్పటికప్పుడు సమర్పించాలి: సీఎస్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.

By Knakam Karthik  Published on 21 March 2025 9:46 PM IST


Telangana, Weather, Rains, Hyderabad Meteorological Center, CM Revanthreddy
రాష్ట్రంలో వడగండ్ల వానలు.. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.

By Knakam Karthik  Published on 21 March 2025 8:23 PM IST


Telangana, Minister Seethakka, Cm Revanth, Brs, Congress, MLC Kavitha
ఆ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది, రాష్ట్రం పరువు తీశారు: మంత్రి సీతక్క

బీఆర్ఎస్ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది..అని తెలంగాణ మంత్రి సీతక్క ఆరోపించారు.

By Knakam Karthik  Published on 21 March 2025 7:27 PM IST


Telangana, Hyderabad News, Betting Apps Case, Anchor Shyamala, TG High Court
బెట్టింగ్ యాప్స్ కేసులో ఆ యాంకర్‌కు రిలీఫ్, అరెస్ట్ నుంచి హైకోర్టు మినహాయింపు

తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది.

By Knakam Karthik  Published on 21 March 2025 6:34 PM IST


Telangana, MLC Mahesh Kumar, Assembly Budget Sessions, Brs, Bjp
వీళ్ల‌ది ఆర్థిక విధ్వంసం.. వాళ్ల‌ది సవతి ప్రేమ : టీపీసీసీ చీఫ్‌

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది.. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

By Knakam Karthik  Published on 21 March 2025 4:28 PM IST


Telangana, Cm Revanth, NABARD Chairman, Congress Government,
తక్కువ వడ్డీకి రుణాలు అందించండి..నా బార్డ్ ఛైర్మన్‌కు సీఎం వినతి

ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నా బార్డ్ ఛైర్మన్‌ షాజీ కేవీను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

By Knakam Karthik  Published on 21 March 2025 4:09 PM IST


Share it