తెలంగాణ - Page 142
మహిళల కోసం తెలంగాణలో SITHA యాప్
మహిళలకు అనువైన, నైపుణ్య ఆధారిత సంపాదన అవకాశాల ద్వారా సాధికారత కల్పించడానికి రూపొందించిన SITHA యాప్ ను తెలంగాణలో ప్రారంభించారు.
By Medi Samrat Published on 10 Jun 2025 2:15 PM IST
హైదరాబాద్‌లో ఆషాఢ మాస బోనాలు..మంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో ఆషాడమాస బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:26 PM IST
కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..రాష్ట్రంలో 96 మందికి పదవులు ప్రకటన
కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 10 Jun 2025 11:44 AM IST
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు రిలీఫ్
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
By Knakam Karthik Published on 10 Jun 2025 11:18 AM IST
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 10:58 AM IST
Telangana: స్కూళ్లకు అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో
రాష్ట్రంలో జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
By అంజి Published on 10 Jun 2025 9:02 AM IST
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు గ్రాట్యుటీ పెంపు
ఆలయాల్లో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న అర్చక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీని...
By అంజి Published on 10 Jun 2025 7:39 AM IST
రాష్ట్రంలో త్వరలో కొత్త పథకం ప్రారంభం
రాష్ట్రంలో బాల భరోసా పేరుతో ఓ పథకం ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దీని ద్వారా ఐదేళ్ల లోపు పిల్లలకు అవసరమైన చికిత్స చేయిస్తామన్నారు.
By అంజి Published on 10 Jun 2025 7:15 AM IST
నోటికొచ్చింది కాదు, ఆధారాలతో మాట్లాడా..హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 3:55 PM IST
బిగ్ షాక్ ఇచ్చిన TGRTC..బస్ పాస్ ధరలు పెంపు
బస్ పాస్ ధరలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 2:23 PM IST
గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:43 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:00 PM IST














