తెలంగాణ - Page 143

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Cm Revanth Reddy, Congress Government, Gurukul Schools, Ktr, Brs
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు

గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 15 July 2025 3:38 PM IST


Telangana, Cm Revanthreddy, Shamirpet Genome Valley, ICAR Biologics
తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి: సీఎం రేవంత్

ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 15 July 2025 3:03 PM IST


Telangana, Congress Government, Bc Reservations, Cm Revanthreddy
యాచకులం కాదు, తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుంది: తలసాని

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం..అని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్...

By Knakam Karthik  Published on 15 July 2025 2:36 PM IST


Crime News, Telangana, Peddapally District, Two Youth Murder
పెద్దపల్లి జిల్లాలో దారుణం..ఇద్దరు యువకులు దారుణ హత్య

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది

By Knakam Karthik  Published on 15 July 2025 2:05 PM IST


Telangana: కాంగ్రెస్‌ యువ నాయకుడు అనుమానాస్పద మృతి
Telangana: కాంగ్రెస్‌ యువ నాయకుడు అనుమానాస్పద మృతి

తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ షెడ్యూల్డ్ కుల సెల్ నాయకుడు అనిల్ మారెల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

By అంజి  Published on 15 July 2025 1:32 PM IST


Telangana, Hyderabad, Former Minister Jagdishreddy, Cm Revanthreddy, Congress Government, Kaleshwaram Project
కాళేశ్వరం మాకు అప్పగిస్తే మూడ్రోజుల్లో నీళ్లు ఇస్తాం..సీఎంకు మాజీ మంత్రి సవాల్

బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిపోలేదు, మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో రైతులకు నీళ్లు ఇస్తాం..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్‌కు...

By Knakam Karthik  Published on 15 July 2025 12:08 PM IST


Telangana, Ap Government, Central Government, Banakacharla Project
బనకచర్లపై చర్చ అవసరం లేదు..ఏపీకి షాక్ ఇస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ

బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ ఏపీకి షాక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

By Knakam Karthik  Published on 15 July 2025 10:56 AM IST


Telangana, Mavoists, Telangana Police, Surrender before police
పోలీసుల ముందు లొంగిపోనున్న ఇద్దరు తెలంగాణ మావోయిస్టు కీలక నేతలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యతో మావోయిస్టులకు భారీ షాక్ తగులుతోంది.

By Knakam Karthik  Published on 15 July 2025 10:29 AM IST


ACB, arrest, former Irrigation Department Chief Engineer, Muralidhar Rao, disproportionate assets case
Telangana: ఆదాయానికి మించి ఆస్తులు.. ఏసీబీ అదుపులో నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం నీటిపారుదల శాఖలో రిటైర్డ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావును...

By అంజి  Published on 15 July 2025 9:42 AM IST


CM Revanth, unemployed youth, Telangana
నిరుద్యోగ యువతీ యువకులకు సీఎం రేవంత్‌ శుభవార్త

నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, నిరుద్యోగ యువతీ యువకులకు మరో శుభవార్త...

By అంజి  Published on 15 July 2025 6:37 AM IST


నీటి వాటా విషయంలో చర్చ.. జులై 16న ఢిల్లీలో మీటింగ్
నీటి వాటా విషయంలో చర్చ.. జులై 16న ఢిల్లీలో మీటింగ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

By Medi Samrat  Published on 14 July 2025 7:53 PM IST


2034 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్
2034 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్

ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామ‌ని.. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

By Medi Samrat  Published on 14 July 2025 6:30 PM IST


Share it