You Searched For "Farmers"
ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీలను ఇచ్చింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హామీలను అమలు చేస్తామని పేర్కొంది.
By అంజి Published on 31 March 2024 6:39 AM IST
రేపటి నుంచి జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. రైతులతో ముఖాముఖి
మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించి సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు.
By అంజి Published on 30 March 2024 7:29 AM IST
అకాల వర్షాలు.. రైతులను ఆదుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం
అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తెలిపారు.
By అంజి Published on 21 March 2024 8:35 AM IST
రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 9 March 2024 6:36 AM IST
కరువొచ్చినా, కష్టమొచ్చినా.. రైతులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్
రైతంగానికి సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు నేస్తం' కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
By అంజి Published on 7 March 2024 7:51 AM IST
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 6:32 AM IST
AP: రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు
మిచాంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By అంజి Published on 4 March 2024 6:49 AM IST
కేంద్రం గుడ్‌న్యూస్.. రైపే రైతుల అకౌంట్లోకి డబ్బులు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
By అంజి Published on 27 Feb 2024 6:14 AM IST
మరోసారి నిరసనలకు దిగుతున్న రైతులు, ఫిబ్రవరి 26 నుంచి..
రైతులు మరోసారి నిరసనలు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా గురువారం సమావేశం నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 8:29 AM IST
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 22 Feb 2024 11:17 AM IST
రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు..
కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా పంట సాయం కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో డబ్బు అందాయి.
By అంజి Published on 22 Feb 2024 6:27 AM IST
రైతులకు పెట్టుబడి సాయం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రైతు భరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. రిమోట్ సెన్సింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది.
By అంజి Published on 20 Feb 2024 6:33 AM IST