You Searched For "Farmers"
FactCheck: మోడీఫై చేసిన ట్రాక్టర్లను నిరసనల కోసం రైతులు తీసుకుని వచ్చారా?
తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల నుండి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని భావించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Feb 2024 9:00 AM IST
ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ!
తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
By అంజి Published on 16 Feb 2024 6:53 AM IST
'రైతు రుణమాఫీ ఎప్పుడు?'.. కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన కడియం శ్రీహరి
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల వ్యవసాయ రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By అంజి Published on 14 Feb 2024 2:00 PM IST
గుడ్న్యూస్.. వారికి పీఎం కిసాన్ డబుల్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 11:31 AM IST
రైతులకు గుడ్న్యూస్.. పెరగనున్న పీఎం కిసాన్?
ఈ ఏడాది మేలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయనుంది.
By అంజి Published on 10 Jan 2024 7:16 AM IST
ఆ రాష్ట్రంలో 10 నెలల్లోనే 2,366 మంది రైతుల ఆత్మహత్య
ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Dec 2023 3:45 PM IST
రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం
మిచౌంగ్ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందవద్దని సీఎం జగన్ కోరారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు.
By అంజి Published on 13 Dec 2023 6:18 AM IST
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు!
యాసంగి పంట సాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది.
By అంజి Published on 12 Dec 2023 7:30 AM IST
రైతులకు త్వరలోనే పరిహారం: కొడాలి నాని
మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు.
By అంజి Published on 7 Dec 2023 6:05 PM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: ఏపీలో అతి భారీ వర్షాలు.. రైతుల్లో కలవరం.. 308 పునరవాస కేంద్రాలు
తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
By అంజి Published on 5 Dec 2023 8:30 AM IST
రైతులకు సీఎం జగన్ గుడ్న్యూస్
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రైతులకు సీఎం జగన్ తీపికబురు అందించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను...
By అంజి Published on 4 Dec 2023 9:27 AM IST
'రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తాం'.. రేవంత్ రెడ్డి హామీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
By అంజి Published on 15 Nov 2023 9:15 AM IST