You Searched For "Farmers"
రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక అప్‌డేట్.. వారికి మాత్రమే పెట్టుబడి డబ్బులు
పంట సాగు చేసే వారికే రైతు భరోసా అందనుంది. ఈ పథకం కింద అర్హులకే మాత్రమే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
By అంజి Published on 15 Jun 2024 7:01 AM IST
విత్తన కొనుగోళ్లలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
ఎంపిక చేసుకునే విత్తనం మంచిదై ఉంటే పంట తప్పనిసరిగా మంచిగా పండి అధిక దిగుబడి, ఆదాయం లభిస్తుంది.
By అంజి Published on 14 Jun 2024 10:00 AM IST
కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్నో!: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 May 2024 10:25 AM IST
వేములవాడ ఆలయ గోశాలలో 1200 గోవులు.. రైతులకు ఉచితంగా ఇవ్వాలని అధికారుల ప్రతిపాదన
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం.. వ్యవసాయం నిమిత్తం రైతులకు కోడెలు (ఎద్దులు) ఉచితంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
By అంజి Published on 17 May 2024 7:02 PM IST
పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు అకౌంట్లలోకి ఎప్పుడంటే..
దేశంలో ఉన్న రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్.
By Srikanth Gundamalla Published on 17 May 2024 1:46 PM IST
Telangana: రైతులకు తీపికబురు చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది
By Srikanth Gundamalla Published on 5 May 2024 10:00 AM IST
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణలో రైతుబంధు కోసం ఇంకా కొందరు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు
By Srikanth Gundamalla Published on 30 April 2024 3:44 PM IST
రైతులకు అలర్ట్.. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
నేటి నుంచి 3 రోజులపాటూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని...
By అంజి Published on 20 April 2024 6:35 AM IST
పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు!
గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 16 April 2024 9:20 AM IST
ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు: పౌరసరఫరాల శాఖ
యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు.
By అంజి Published on 4 April 2024 1:00 PM IST
'ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పేర్లు చెప్పండి'.. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్
ఆరోపించినట్లుగా ఆత్మహత్యలు చేసుకున్న 200 మంది రైతుల జాబితా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్కు...
By అంజి Published on 3 April 2024 10:35 AM IST
Telangana: గుడ్‌న్యూస్.. ఒకేసారి రైతు రుణమాఫీ చేసేలా ప్లాన్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకర్లతో చర్చిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
By అంజి Published on 2 April 2024 7:02 AM IST