స్పోర్ట్స్ - Page 9
భారత్-పాక్ మ్యాచ్ అడ్డుకోవాలంటూ పిటీషన్.. సుప్రీం చెప్పింది ఇదే..!
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 14 న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 11 Sept 2025 4:32 PM IST
PV Sindhu : పీవీ సింధు నిష్క్రమణ
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బుధవారం హాంకాంగ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది.
By Medi Samrat Published on 10 Sept 2025 3:35 PM IST
పాక్‌తో మ్యాచ్‌లో దూకుడు తగ్గించేది లేదు
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు దూకుడు తగ్గించేది లేదని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశాడు.
By Medi Samrat Published on 9 Sept 2025 10:28 PM IST
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..!
పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 9 Sept 2025 7:28 PM IST
భారత్ సంచలన విజయం..ఎనిమిదేళ్ల తర్వాత హాకీ ఆసియా కప్‌కు అర్హత
ఎనిమిది సంవత్సరాల తర్వాత హాకీ ఆసియా కప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 9:47 PM IST
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఆడుతుందా.. లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.
By Medi Samrat Published on 6 Sept 2025 3:15 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న అమిత్ మిశ్రా
భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 7:33 PM IST
ఆ రోజు ధోనీ కూడా ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2013 జ్ఞాపకాలను గుర్తుచేశాడు.
By Medi Samrat Published on 4 Sept 2025 4:08 PM IST
ఈడీ ముందు హాజరైన క్రికెటర్ శిఖర్ ధావన్..ఎందుకో తెలుసా?
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది
By Knakam Karthik Published on 4 Sept 2025 1:30 PM IST
Video : బాబర్-రిజ్వాన్ జట్టులో లేకపోవడంపై ప్రశ్న.. PAK క్రికెటర్ షాకింగ్ సమాధానం..!
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు జట్టు...
By Medi Samrat Published on 4 Sept 2025 11:02 AM IST
బ్యాడ్ ఫీల్డింగ్‌లో వారే టాప్.. పాక్ పరిస్థితి అధ్వాన్నం..!
పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్.
By Medi Samrat Published on 3 Sept 2025 8:36 PM IST
రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన యూఏఈ కెప్టెన్..!
యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం ఆఫ్ఘనిస్థాన్‌పై తుఫాను హాఫ్ సెంచరీ సాధించి తన పేరిట ప్రత్యేక రికార్డు లిఖించుకున్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా...
By Medi Samrat Published on 2 Sept 2025 6:10 PM IST














