స్పోర్ట్స్ - Page 8
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ల ఆస్తులు అటాచ్
అక్రమ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తుకు సంబంధించి భారత జాతీయ జట్టు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్...
By Knakam Karthik Published on 6 Nov 2025 4:57 PM IST
అమ్మకానికి సిద్ధమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. త్వరలోనే కొత్త యాజమాన్యం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు, మార్చి 31, 2026 లోపు ఫ్రాంచైజీకి కొత్త యజమానులను కనుగొనాలనే ఆశతో డియాజియో ఉంది.
By అంజి Published on 6 Nov 2025 6:59 AM IST
మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్లను సత్కరించిన ప్రధాని మోదీ
మహిళా ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 8:46 PM IST
మళ్ళీ వచ్చాడు.. టెస్ట్ జట్టులో రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల లిస్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.
By Knakam Karthik Published on 5 Nov 2025 7:05 PM IST
నేడు ప్రధాని మోదీతో భారత మహిళల క్రికెట్ జట్టు భేటీ!
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది.
By అంజి Published on 5 Nov 2025 9:30 AM IST
వన్డే కెరీర్ ను కాపాడుకోవాలనుకుంటున్న సూర్య కుమార్ యాదవ్
తన వన్డే కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడకుండా సహాయం చేయమని సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటర్ ఎబి డివిలియర్స్‌ను కోరాడు.
By Medi Samrat Published on 4 Nov 2025 9:55 PM IST
గాయం కారణంగా భారీ అవకాశాన్ని కోల్పోయిన అశ్విన్..!
భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్ 15 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.
By Medi Samrat Published on 4 Nov 2025 4:02 PM IST
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆదివారం అంటే నవంబర్ 2, 2025న భారత మహిళా క్రికెట్ జట్టు చేతుల్లోకి ప్రపంచకప్ ట్రోఫీ వచ్చింది.
By Medi Samrat Published on 3 Nov 2025 9:58 AM IST
అమోల్ మజుందార్ సర్ చేసిందే ఇదంతా!!
వన్డే ప్రపంచకప్ భారత జట్టు గెలవడంలో ఆటగాళ్లు ఎంత కీలక పాత్ర పోషించారో, తమ కోచ్ అమోల్ మజుందార్ సర్ వెనకుండి నడిపించారని కెప్టెన్ హర్మన్ ప్రీత్...
By అంజి Published on 3 Nov 2025 9:36 AM IST
ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
టీమ్ ఇండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కప్పు కొట్టిన భారత్‌కు...
By అంజి Published on 3 Nov 2025 7:25 AM IST
ఉమెన్స్ ODI వరల్డ్ కప్ విజేతగా భారత్.. నెరవేరిన దశాబ్దాల కల
మహిళల ప్రపంచ కప్: ఉమెన్స్ క్రికెట్లో భార మహిళల జట్టు సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
By అంజి Published on 3 Nov 2025 6:32 AM IST
AUS vs IND: చెలరేగిన వాషింగ్టన్ సుందర్.. భారత్ విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..
By అంజి Published on 2 Nov 2025 5:17 PM IST














