స్పోర్ట్స్ - Page 7
చేసింది మూడు పరుగులే.. కానీ భారీ రికార్డ్ బద్ధలుకొట్టాడు..!
బ్రిస్బేన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 11:01 AM IST
గబ్బా చేజారిపోయేలా ఉందే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కనబరిచింది.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 4:00 PM IST
బాబర్ ఆజం సరికొత్త చరిత్ర
టీ20 క్రికెట్ లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 3:15 PM IST
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న మూడో ప్లేయర్గా...
By అంజి Published on 15 Dec 2024 10:30 AM IST
స్టేడియంలో 'సారా' ఉంది.. శుభ్మాన్ గిల్ ఎవరినీ నిరాశపరచడు..!
సచిన్ టెండూల్కర్ కూతురు సారా బ్రిస్బేన్ చేరుకుని టీమిండియాకు మద్దతుగా నిలిచింది.
By Medi Samrat Published on 14 Dec 2024 7:06 PM IST
హైబ్రిడ్ మోడల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ..!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్ను ఆమోదించింది.
By Medi Samrat Published on 13 Dec 2024 9:15 PM IST
నా సర్జరీలకు సహాయం చేసిందే సచిన్ టెండూల్కర్
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ నుండి పొందిన ఆర్థిక సహాయంపై స్పందించాడు.
By Medi Samrat Published on 13 Dec 2024 8:45 PM IST
గబ్బాలో మరోమారు ఆస్ట్రేలియాను ఎలా ఓడించనున్నారో చెప్పేసిన గిల్..!
బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా బలమైన కోట. ఈ మైదానంలో ఆతిథ్య జట్టును ఓడించడం చాలా కష్టం.
By Medi Samrat Published on 13 Dec 2024 2:29 PM IST
ఒక రోజు ముందుగానే ప్లేయింగ్-11ని ప్రకటించిన ఆస్ట్రేలియా.. జట్టులోకి తిరిగొచ్చిన ప్రమాదకర ఆటగాడు
బ్రిస్బేన్లో భారత్తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒకరోజు ముందుగానే తన ప్లేయింగ్-11ని ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 12:15 PM IST
వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్గా అవతరించిన తెలుగోడు
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్-2024 14వ రౌండ్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి భారత ఆటగాడు దొమ్మరాజు గుకేశ్ విజేతగా నిలిచాడు.
By Medi Samrat Published on 12 Dec 2024 7:59 PM IST
ఎట్టకేలకు మెరిశాడు.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ పృథ్వీ షా..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో విదర్భపై ముంబై తరఫున 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడడం ద్వారా పృథ్వీ షా తిరిగి ఫామ్లోకి వచ్చాడు.
By Medi Samrat Published on 11 Dec 2024 9:30 PM IST
మరో దారుణ ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా
ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతుల్లో భారత మహిళలు దారుణమైన ఓటమిని చవిచూసారు.
By Medi Samrat Published on 11 Dec 2024 7:59 PM IST