స్పోర్ట్స్ - Page 6
ఎస్ఆర్హెచ్ అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాస్ అయ్యారు.
By అంజి Published on 15 March 2025 12:29 PM IST
నేడు WPL గ్రాండ్ ఫినాలే.. హోరాహోరీగా ఉండనున్న అమ్మాయిల పోరు..!
నెల రోజులుగా అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 గ్రాండ్ ఫైనల్ ముంబై ఇండియన్స్(MI), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య శనివారం ముంబైలోని బ్రబౌర్న్...
By Medi Samrat Published on 15 March 2025 9:55 AM IST
శ్రీలంకపై విండీస్ మాస్టర్స్ థ్రిల్లింగ్ విజయం.. రేపు సచిన్ vs లారా ఫైనల్ పైట్
వెస్టిండీస్ మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్‌పై ఆరు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.
By Medi Samrat Published on 15 March 2025 9:04 AM IST
ఆయన చెప్పినట్టే.. ప్రారంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరమవక తప్పదా.?
ఐపీఎల్ 2025లో జస్ప్రీత్ బుమ్రా తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 14 March 2025 2:43 PM IST
క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రెండున్నరేళ్ల కుమార్తె మృతి
ఆఫ్ఘనిస్థాన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జజాయ్ రెండున్నరేళ్ల కుమార్తె మృతి చెందింది.
By Medi Samrat Published on 14 March 2025 1:41 PM IST
IPL - 2025: ఢిల్లీ కొత్త కెప్టెన్ అతడే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసింది.
By అంజి Published on 14 March 2025 10:24 AM IST
రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి.?
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఊహాగానాలను తోసిపుచ్చాడు.
By Medi Samrat Published on 13 March 2025 4:45 PM IST
నన్ను అఫ్రిదీ మతం మారమన్నాడు.. నాతో డిన్నర్ చేయలేదు.. చాలా వేధించారు
పాకిస్థాన్‌కు చెందిన హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా మాట్లాడుతూ.. తన కెరీర్లో షాహిద్ అఫ్రిదీ మతం మారాలని చాలాసార్లు అడిగాడని చెప్పాడు
By Medi Samrat Published on 13 March 2025 3:17 PM IST
ఐపీఎల్‌కు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం..రూ.5 కోట్లతో పునరుద్ధరణ పనులు
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం హెచ్‌సీఏ నిర్వాహకులు స్టేడియాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దారు
By Knakam Karthik Published on 13 March 2025 12:51 PM IST
నేను జ్యోతిష్యుడిని కాను.. భవిష్యత్తు నిర్ణయించుకునే హక్కు అతనికి ఉండాలి.. రోహిత్ రిటైర్మెంట్పై మాజీ కెప్టెన్
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి 'అనవసరమైన' ఊహాగానాలు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌ను తీవ్ర నిరాశకు గురి చేశాయి.
By Medi Samrat Published on 13 March 2025 8:31 AM IST
Video : పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. పంత్ సోదరి పెళ్లిలో ధోనీ సందడి..!
ముస్సోరీలో జరిగిన రిషబ్ పంత్ సోదరి పెళ్లిలో ఎంఎస్ ధోనీ చాలా సరదాగా కనిపించాడు.
By Medi Samrat Published on 13 March 2025 8:10 AM IST
అయ్యో.. రాహుల్ ద్రావిడ్‌కు ఏమైంది..!
రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్చి 12 బుధవారం ప్రీ-సీజన్ శిక్షణా శిబిరంలో తిరిగి చేరనున్నట్లు ధృవీకరించింది.
By Medi Samrat Published on 12 March 2025 8:45 PM IST