స్పోర్ట్స్ - Page 62
అశ్విన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు.? ఈ ఐదుగురిలో ఒకరు పక్కా..!
భారత జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 19 Dec 2024 2:09 PM IST
ఇంట్లో వాళ్లు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట.. రాత్రి ఫోన్ చేసి ఇదే చివరి రోజు అని షాక్ ఇచ్చాడు..!
అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అయితే అతని రిటైర్మెంట్ నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
By Kalasani Durgapraveen Published on 19 Dec 2024 11:17 AM IST
రిటైర్మెంట్కు కారణం చెప్పిన అశ్విన్.. రోహిత్ ఏమన్నాడంటే..
గాబా టెస్టు డ్రా అయిన వెంటనే భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
By Medi Samrat Published on 18 Dec 2024 4:00 PM IST
గబ్బా టెస్ట్ మ్యాచ్ డ్రా.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బుమ్రా
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని...
By అంజి Published on 18 Dec 2024 1:37 PM IST
Video : సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. మ్యాచ్ జరుగుతుండగా ఏమయ్యిందంటే..?
భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 18 Dec 2024 11:53 AM IST
గబ్బా టెస్ట్ డ్రా.. సిరీస్ 1-1తో సమం..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా అయింది.
By అంజి Published on 18 Dec 2024 11:29 AM IST
భారత్ ముందు మంచి లక్ష్యం.. కానీ వర్షం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు తన సెకండ్...
By అంజి Published on 18 Dec 2024 10:33 AM IST
ఆకాశ్దీప్-బుమ్రా ఫాలోఆన్ తప్పించడమే కాదు.. ఆ రికార్డును కూడా సమం చేశారు..!
గాబా టెస్టులో ఐదో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 260 పరుగులకు కుప్పకూలింది.
By Medi Samrat Published on 18 Dec 2024 8:47 AM IST
తప్పిన ఫాలో-ఆన్ గండం.. డ్రా దిశగా మూడో టెస్టు
బిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
By Medi Samrat Published on 17 Dec 2024 3:54 PM IST
రోహిత్ 'రిటైర్మెంట్' సంకేతమేనా ఇది..?
ఇండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దీనికి...
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 2:05 PM IST
జరిగిందేదో జరిగింది.. ఇద్దరూ రిటైర్ అవ్వండి..!
గబ్బా టెస్టులో కూడా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 17 Dec 2024 8:43 AM IST
'రిటైర్ అయ్యి లండన్లో నివసించు'.. ధోనీని చూసి నేర్చుకో.. కోహ్లీకి సలహాలు
బ్రిస్బేన్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రాణిస్తాడని అంతా భావించారు.
By Medi Samrat Published on 16 Dec 2024 6:02 PM IST














