టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. SRH బ్యాటింగ్ సంచలనాలు చూస్తామా.?

హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.

By Medi Samrat
Published on : 23 April 2025 7:28 PM IST

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. SRH బ్యాటింగ్ సంచలనాలు చూస్తామా.?

హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకున్నాడు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతాపం తెలియజేశాడు. అశ్వని కుమార్ స్థానంలో విఘ్నేష్ పుత్తూర్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI) - ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI) - ర్యాన్ రికెల్టన్ (WK), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (సి), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, మహ్మద్ షమీ

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్

Next Story