టాస్ గెలిచిన సన్ రైజర్స్

చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

By Medi Samrat
Published on : 25 April 2025 7:15 PM IST

టాస్ గెలిచిన సన్ రైజర్స్

చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు సంచలన విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని భవిస్తూ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై జట్టు రెండు మార్పులతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగింది. రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్ ను జట్టులో నుండి తప్పించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తెలిపారు. డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా చెన్నై జట్టులోకి వచ్చారు.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, MS ధోని(w/c), దీపక్ హుడా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(c), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

Next Story