You Searched For "SunRisers Hyderabad"
ఆడమ్ జంపా అవుట్.. సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిందెవరంటే.?
భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 15 April 2025 7:22 PM IST
ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హోటల్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 14 April 2025 5:01 PM IST
సొంతగడ్డపై సత్తాచాటిన సన్‌రైజర్స్..పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ సీజన్ ప్రారంభం మ్యాచ్ మినహా వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై రెయిజ్ అయింది.
By Knakam Karthik Published on 13 April 2025 6:41 AM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి.
By Medi Samrat Published on 12 April 2025 9:33 PM IST
SRH-HCA వివాదంపై సీఎం సీరియస్..విజిలెన్స్ విచారణకు ఆదేశం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య ఏర్పడిన వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 31 March 2025 5:52 PM IST
FactCheck : ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 400కు పైగా పరుగులు చేసిందా.?
మార్చి 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ వేటను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 March 2025 6:09 PM IST
ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాస్ అయ్యారు.
By అంజి Published on 15 March 2025 12:29 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ..!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Medi Samrat Published on 17 Oct 2024 3:37 PM IST
ఎనిమిదేళ్లుగా పదిలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అద్బుతంగా రాణించింది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 11:27 AM IST
ఐపీఎల్ ఫైనల్‌లో ఓడినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అవార్డుల పంట
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్‌ను కనబర్చింది.
By Srikanth Gundamalla Published on 27 May 2024 12:33 PM IST
IPL -2024: ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లు అంటే?
ఇవాళ చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
By అంజి Published on 26 May 2024 5:23 PM IST
రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ ఫైనల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్
క్వాలిఫయర్-1లో ఓటమి నుంచి కోలుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 25 May 2024 6:44 AM IST