You Searched For "SunRisers Hyderabad"

రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ ఫైన‌ల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్
రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ ఫైన‌ల్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్

క్వాలిఫయర్-1లో ఓటమి నుంచి కోలుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat  Published on 25 May 2024 6:44 AM IST


ఫైనల్స్‌లోకి ప్రవేశించిన కేకేఆర్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మ‌రో ఛాన్స్ ఉందిగా...
ఫైనల్స్‌లోకి ప్రవేశించిన కేకేఆర్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మ‌రో ఛాన్స్ ఉందిగా...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది

By Medi Samrat  Published on 22 May 2024 7:30 AM IST


సన్ రైజర్స్ కు కలిసొచ్చిన వర్షం.. మూడో స్థానానికి పరిమితమైన ఆర్ఆర్
సన్ రైజర్స్ కు కలిసొచ్చిన వర్షం.. మూడో స్థానానికి పరిమితమైన ఆర్ఆర్

ఒకానొక దశలో టాప్ లో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తరువాత దారుణమైన ఆటతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

By Medi Samrat  Published on 20 May 2024 7:49 AM IST


పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ రికార్డ్ ఛేజింగ్‌..!
పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ రికార్డ్ ఛేజింగ్‌..!

ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్...

By Medi Samrat  Published on 19 May 2024 7:40 PM IST


సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్లేఆఫ్స్‌లోకి నెట్టిన వ‌ర్షం..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ప్లేఆఫ్స్‌లోకి నెట్టిన వ‌ర్షం..!

ఐపీఎల్ 2024లో భాగంగా 66వ మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల మ‌ధ్య‌ జ‌ర‌గాల్సివుంది.

By Medi Samrat  Published on 17 May 2024 8:40 AM IST


స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్ సెంటర్‌కై చేతులు కలిపిన కేర్ హాస్పిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్
స్పోర్ట్స్ మెడిసిన్, రీహాబిలిటేషన్ సెంటర్‌కై చేతులు కలిపిన కేర్ హాస్పిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్

భారత దేశంలో సుప్రసిద్ధ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ గా వెలుగొందుతున్న కేర్ హాస్పిటల్స్ , తమ బంజారాహిల్స్ యూనిట్ లో అత్యాధునిక స్పోర్ట్స్ మెడిసిన్...

By Medi Samrat  Published on 14 May 2024 5:00 PM IST


ipl-2024, cricket, record,  sunrisers hyderabad ,
ఐపీఎల్-2024 సీజన్‌లో మరో అద్భుత రికార్డు

ఐపీఎల్ 2024 సీజన్‌ గొప్పగా సాగుతోంది. ఈ సీజన్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 9 May 2024 8:34 AM IST


ipl-2024, sunrisers Hyderabad,  lucknow,
రసవత్తరంగా ప్లేఆఫ్స్‌ రేసు.. లక్నోపై సన్‌రైజర్స్ గెలవాల్సిందే..!

ఐపీఎల్-2024 సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారుతోంది.

By Srikanth Gundamalla  Published on 7 May 2024 5:45 PM IST


rcb fans, troll, tollywood heroine,  sunrisers hyderabad,
టాలీవుడ్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..

టాలీవుడ్‌కు చెందిన ఒక హీరోయిన్ బెంగళూరు జట్టును కాదని.. SRH ఫేవరెట్ అన్నందుకు ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 30 April 2024 9:30 PM IST


ఇలా రెచ్చిపోతే బౌల‌ర్ల ప‌రిస్థితేంటి..?
ఇలా రెచ్చిపోతే బౌల‌ర్ల ప‌రిస్థితేంటి..?

ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది.

By Medi Samrat  Published on 16 April 2024 10:36 AM IST


ipl-2024, nithish reddy,  punjab kings, sunrisers hyderabad ,
IPL-2024: 'ఆ స్ట్రాటజీతోనే రాణించా'.. సన్‌రైజర్స్‌ ప్లేయర్ నితీశ్‌రెడ్డి

ఐపీఎల్-2024 సీజన్‌ సందడిగా కొనసాగుతోంది. చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న మ్యాచ్‌లు అభిమానులకు కిక్‌ ఇస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 10 April 2024 10:53 AM IST


ipl-2024, cricket, chennai, sunrisers hyderabad,
చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on 6 April 2024 6:39 AM IST


Share it