స్పోర్ట్స్ - Page 60
గవాస్కర్ పాదాలను తాకిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడం తెలుగు వాళ్లకు ఎంతో స్పెషల్ గా నిలిచింది.
By అంజి Published on 29 Dec 2024 4:30 PM IST
సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం కోనేరు హంపి
ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కోనేరు హంపీ గెలుచుకుంది.
By అంజి Published on 29 Dec 2024 3:00 PM IST
మనోడు గ్రేటు.. బుమ్రా కొత్త రికార్డు
టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు.
By అంజి Published on 29 Dec 2024 10:46 AM IST
Video : నితీష్‌రెడ్డి సెంచరీ.. కామెంట్రీ బాక్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్న లెజెండ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతోంది.
By Medi Samrat Published on 28 Dec 2024 8:08 PM IST
నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా
యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ 25 లక్షల రూపాయల నగదు బహుమతిని...
By Medi Samrat Published on 28 Dec 2024 4:50 PM IST
ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు శనివారం తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.
By Medi Samrat Published on 28 Dec 2024 12:10 PM IST
Viral Video : అర్ధ సెంచరీ బాదాక 'పుష్ప రాజ్'గా మారిన నితీష్ రెడ్డి..!
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో 3వ రోజు నితీష్ కుమార్ రెడ్డి తన తొలి టెస్టు అర్ధశతకం సాధించాడు.
By M.S.R Published on 28 Dec 2024 9:42 AM IST
ఫ్యాన్స్ తో గొడవ పడ్డం ఒక్కటే తక్కువ.. కోహ్లీని కూల్ చేసిన సెక్యూరిటీ
డిసెంబరు 27, శుక్రవారం నాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులతో ఘర్షణకు దిగినంత పని చేశాడు.
By Medi Samrat Published on 27 Dec 2024 7:54 PM IST
రోహిత్ నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమట..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:24 PM IST
విధ్వంసకర సెంచరీతో రింకూ సింగ్ జట్టును ఓడించిన షారుక్ ఖాన్..!
విజయ్ హజారే ట్రోఫీ మూడో దశలో యూపీ, తమిళనాడు మధ్య మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 26 Dec 2024 7:45 PM IST
హమ్మయ్య.. నిషేదం నుంచి బయట పడిన విరాట్ కోహ్లీ..!
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో సామ్ కాన్స్టాస్‌తో వాగ్వాదానికి దిగినందుకు విరాట్ కోహ్లీకి అతని మ్యాచ్...
By Medi Samrat Published on 26 Dec 2024 2:31 PM IST
టీమిండియా మాజీ క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల జైలు శిక్ష.. విషాదంలో కుటుంబం
భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఓజా తండ్రి వినయ్ కుమార్ ఓజాకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది.
By Medi Samrat Published on 25 Dec 2024 8:19 AM IST














