స్పోర్ట్స్ - Page 59
ఎందుకు తప్పుకోవాల్సివచ్చింది.? మౌనం వీడిన రోహిత్
సిడ్నీ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఫామ్ తో సతమతమవుతున్న రోహిత్ శర్మ తప్పుకుని శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:03 AM IST
రోహిత్ శర్మ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు..!
సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్లో టీమిండియా శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుని రోహిత్ శర్మను పక్కన పెట్టింది
By Medi Samrat Published on 3 Jan 2025 2:34 PM IST
ఐదో టెస్టుకు రోహిత్ శర్మ కష్టమేనట..!
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదవ, చివరి టెస్ట్ కోసం భారత ప్లేయింగ్ XI నుండి కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉందని...
By Medi Samrat Published on 2 Jan 2025 6:25 PM IST
కొత్త సంవత్సరం వేళ సరికొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2025 సంవత్సరం మొదటి రోజున భారీ...
By Medi Samrat Published on 1 Jan 2025 4:27 PM IST
బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సెలక్షన్ కమిటీ
2025లో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న వైట్బాల్ సిరీస్లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 5:46 PM IST
ఇదేం బాదుడు.. సీఎస్కే వదులుకున్నది ఈ ఆటగాడినా..?
ప్రతిభకు, వయసుకు సంబంధం లేదని అంటారు. టాలెంట్ ఉంటే చిన్నవయసులోనే అత్యుత్తమంగా రాణించవచ్చు.
By Medi Samrat Published on 31 Dec 2024 2:44 PM IST
కెప్టెన్ కాకపోతే రోహిత్ జట్టులోనే ఉండేవాడు కాదు..!
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు.
By Medi Samrat Published on 31 Dec 2024 9:13 AM IST
మొన్న కోహ్లీ.. నేడు రోహిత్.. టీమిండియా క్రికెటర్లపై ఆస్ట్రేలియన్ మీడియా పిచ్చిరాతలు
భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మీడియా రోహిత్ శర్మను టార్గెట్ చేసింది.
By Medi Samrat Published on 30 Dec 2024 4:45 PM IST
IND vs AUS : ఓటమికి పెద్ద కారణం చెప్పిన రోహిత్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 30 Dec 2024 2:19 PM IST
టీమ్ ఇండియా ఓటమి.. 2-1 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా
మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సిండ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 184 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
By అంజి Published on 30 Dec 2024 12:13 PM IST
వారిద్దరు విఫలమయ్యారు.. వీరిద్దరు ఫీలయ్యారు..!
మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఐదో, చివరి రోజు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 30 Dec 2024 9:33 AM IST
ఉత్కంఠ పోరులో విజయం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా
మార్కో జాన్సెన్, కగిసో రబడా భాగస్వామ్యం కారణంగా దక్షిణాఫ్రికా తొలి టెస్టులో పాకిస్థాన్ను 2 వికెట్ల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 29 Dec 2024 7:15 PM IST














