స్పోర్ట్స్ - Page 58
Viral Video : ఆరు బంతులను బాదేశాడు..!
విజయ్ హజారే ట్రోఫీ 2025 రెండవ ప్రీ-క్వార్టర్ ఫైనల్ ఈరోజున జరుగుతుంది. రాజస్థాన్ జట్టు తమిళనాడుతో తలపడుతుంది.
By Medi Samrat Published on 9 Jan 2025 4:57 PM IST
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్‌మెన్
న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 8 Jan 2025 9:15 PM IST
Video : ఓటమి బాధతో.. విజయమే లక్ష్యంగా.. స్వదేశానికి బయలుదేరిన టీమిండియా
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
By Medi Samrat Published on 8 Jan 2025 9:34 AM IST
Champions Trophy 2025 : భీకరమైన ఫామ్‌లో ఉన్నా.. పక్కకు పెడతారా.? ఆ ఇద్దరినే జట్టులోకి తీసుకుంటారా.?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు.
By Medi Samrat Published on 8 Jan 2025 9:06 AM IST
ఈ అమ్మాయే 'చాహల్-ధనశ్రీ' మధ్య దూరానికి కారణమా.?
భారత జట్టు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీల మధ్య విడాకుల వార్తలు జోరందుకున్నాయి.
By Medi Samrat Published on 7 Jan 2025 3:57 PM IST
'చాహల్-ధనశ్రీ' మధ్యలోకి ఎవరైనా వచ్చారా.?
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ మధ్య అంతా సరిగా ఉన్నట్లు కనిపిచడం లేదు.
By Medi Samrat Published on 6 Jan 2025 10:18 AM IST
భారత క్రికెట్లో స్టార్ కల్చర్‌కు బీసీసీఐ ఎండ్ కార్డు పెట్టాలి: గవాస్కర్
భారత క్రికెట్ జట్టులో "స్టార్ కల్చర్" ఊహించని విధంగా ఉందని, దానికి ఎండ్ కార్డు పెట్టాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్...
By అంజి Published on 6 Jan 2025 8:31 AM IST
ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడి విధ్వంసం.. 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అమ్ముడుపోలేదు. అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.
By అంజి Published on 5 Jan 2025 9:30 PM IST
భారత జట్టులో సూపర్ స్టార్ సంస్కృతి అంతం కావాలి.. కోహ్లీ స్థానంపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు
విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు.
By అంజి Published on 5 Jan 2025 8:30 PM IST
భారత్ ఓటమి.. WTC ఫైనల్‌కు ఆసీస్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోల్పోవడంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి టెస్టులో ఘోర ఓటమితో ఫైనల్ రేసు...
By అంజి Published on 5 Jan 2025 9:50 AM IST
'కెప్టెన్సీ ప్లేటులో పెట్టి ఇవ్వలేదు'.. : రోహిత్ కీలక వ్యాఖ్యలు
డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
By Medi Samrat Published on 4 Jan 2025 7:15 PM IST
టీమిండియాకు కోలుకోలేని షాక్.. బుమ్రా గాయం గురించి అప్డేట్ ఇచ్చిన సహచర బౌలర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 4 Jan 2025 3:02 PM IST














