స్పోర్ట్స్ - Page 56
Video : పాటలు పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. పంత్ సోదరి పెళ్లిలో ధోనీ సందడి..!
ముస్సోరీలో జరిగిన రిషబ్ పంత్ సోదరి పెళ్లిలో ఎంఎస్ ధోనీ చాలా సరదాగా కనిపించాడు.
By Medi Samrat Published on 13 March 2025 8:10 AM IST
అయ్యో.. రాహుల్ ద్రావిడ్‌కు ఏమైంది..!
రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్చి 12 బుధవారం ప్రీ-సీజన్ శిక్షణా శిబిరంలో తిరిగి చేరనున్నట్లు ధృవీకరించింది.
By Medi Samrat Published on 12 March 2025 8:45 PM IST
లెజెండరీ భారత క్రికెటర్ కన్నుమూత
హైదరాబాద్‌కు చెందిన అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు, భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు.
By Medi Samrat Published on 12 March 2025 7:19 PM IST
బుమ్రాకు మళ్లీ గాయమైతే అతని కెరీర్ క్లోజ్ అవుతుంది.. బీసీసీఐకి హెచ్చరిక
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం ఆందోళన రేకెత్తించింది.
By Medi Samrat Published on 12 March 2025 1:31 PM IST
రాహుల్ కష్టమే.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రేసులో ముందున్న స్టార్ ఆల్‌రౌండర్..!
ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగా టైటిల్ గెలిచిన భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 11 March 2025 1:41 PM IST
ముగ్గురు ముంబై.. ఇద్దరు చెన్నై.. కోచ్ ఢిల్లీకి.. ఇళ్లకు చేరుకున్న క్రికెటర్లు..!
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 11 March 2025 10:10 AM IST
IML 2025 : 46 బంతుల్లో సెంచరీ బాదిన సంగక్కర..!
కెప్టెన్ కుమార సంగక్కర సోమవారం అద్భుత సెంచరీతో రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML)...
By Medi Samrat Published on 11 March 2025 9:01 AM IST
IPL 2025 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. రూ.11 కోట్లు పోసి కొన్న యువ ఫాస్ట్ బౌలర్‌కు గాయం..!
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా IPL 2025 ప్రథమార్ధం నుండి తప్పుకున్నాడు.
By Medi Samrat Published on 11 March 2025 8:32 AM IST
షమీ రంజాన్ తర్వాత ఉపవాసం పాటించాలి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న సంబరాలు దేశవ్యాప్తంగా అర్ధరాత్రి వరకు కొనసాగాయి.
By Medi Samrat Published on 10 March 2025 9:52 PM IST
ఐపీఎల్లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం
ఐపీఎల్లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 10 March 2025 3:45 PM IST
చాహల్ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా..?
భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడాకులు తీసుకున్నారు.
By Medi Samrat Published on 10 March 2025 9:16 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఓ మంచి మాట చెప్పిన విరాట్..!
ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.
By Medi Samrat Published on 10 March 2025 8:42 AM IST














