స్పోర్ట్స్ - Page 55

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
నేను మైదానంలో ఉన్నంత కాలం నా లక్ష్యం అదే : RCB కెప్టెన్
'నేను మైదానంలో ఉన్నంత కాలం నా లక్ష్యం అదే' : RCB కెప్టెన్

RCB 2008 తర్వాత మొదటిసారిగా చెపాక్ కోటలో చెన్నైని మ‌ట్టిక‌రిపించింది.

By Medi Samrat  Published on 29 March 2025 7:50 AM IST


అలా ఎలా జరిగిందో నాకూ తెలియదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సీఎస్‌కే కెప్టెన్‌
అలా ఎలా జరిగిందో నాకూ తెలియదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన సీఎస్‌కే కెప్టెన్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 17 ఏళ్లుగా జరగని పని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం చేసి చూపింది.

By Medi Samrat  Published on 29 March 2025 7:34 AM IST


ఆ రోజు నా బ్యాడ్ డే.. వేలంలో ఆమ్ముడుపోక‌పోవ‌డంపై మౌనం వీడిన ఆల్ రౌండర్
'ఆ రోజు నా బ్యాడ్ డే'.. వేలంలో ఆమ్ముడుపోక‌పోవ‌డంపై మౌనం వీడిన ఆల్ రౌండర్

IPL 2025 మెగా వేలంలో ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఏ ప్రాంఛైజీ కొన‌లేదు.

By Medi Samrat  Published on 28 March 2025 2:23 PM IST


ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసే వ్యక్తి కావాలి - హైదరాబాద్ కెప్టెన్
ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసే వ్యక్తి కావాలి - హైదరాబాద్ కెప్టెన్

సొంతగడ్డపై ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

By Medi Samrat  Published on 28 March 2025 8:03 AM IST


IPL 2025, Pooran, Shardul, LSG kill SRH hype, Hyderabad
IPL - 2025: సొంతగడ్డపై లక్నో చేతిలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి

మార్చి 27, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై నికోలస్ పూరన్ 26 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.

By అంజి  Published on 28 March 2025 6:30 AM IST


Sports News, Hyderabad, HCA, IPL Matches, Complimentary Passes
HCA కీలక నిర్ణయం, దివ్యాంగులకు కాంప్లిమెంటరీ ఐపీఎల్ టికెట్స్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక స్టేట్‌మెంట్ చేసింది

By Knakam Karthik  Published on 27 March 2025 12:27 PM IST


అత‌న్ని త్వ‌ర‌గా అవుట్ చేయాలనేదే మా ప్లాన్.. కానీ కుద‌ర‌లేదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన RR కెప్టెన్
అత‌న్ని త్వ‌ర‌గా అవుట్ చేయాలనేదే మా ప్లాన్.. కానీ కుద‌ర‌లేదు.. ఓట‌మికి కార‌ణాలు చెప్పిన RR కెప్టెన్

ఐపీఎల్ 18వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

By Medi Samrat  Published on 27 March 2025 8:07 AM IST


మరో థ్రిల్లర్.. పంజాబ్‌ను వరించిన విజయం
మరో థ్రిల్లర్.. పంజాబ్‌ను వరించిన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ మ్యాచ్ ను కూడా తక్కువగా అంచనా వేయకూడదు.

By Medi Samrat  Published on 26 March 2025 6:55 AM IST


ఆ విషయం తెలిసే రోహిత్ భాయ్ నన్ను జట్టు నుంచి తప్పించాడు.. నేను జీర్ణించుకోలేకపోయాను
ఆ విషయం తెలిసే రోహిత్ భాయ్ నన్ను జట్టు నుంచి తప్పించాడు.. నేను జీర్ణించుకోలేకపోయాను

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు.

By Medi Samrat  Published on 25 March 2025 7:11 PM IST


ఆ మూడు త‌ప్పులు చేయ‌డంతో పంత్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు
ఆ మూడు త‌ప్పులు చేయ‌డంతో పంత్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు

ఐపీఎల్ 18వ సీజన్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ప‌రాజయంతో ప్రారంభించింది.

By Medi Samrat  Published on 25 March 2025 5:49 PM IST


Video : పంత్‌తో సంజీవ్ గోయెంకా ముచ్చ‌ట.. పాత కథను గుర్తు చేసుకుంటున్న అభిమానులు
Video : పంత్‌తో సంజీవ్ గోయెంకా ముచ్చ‌ట.. పాత కథను గుర్తు చేసుకుంటున్న అభిమానులు

IPL 2025 నాల్గవ మ్యాచ్ లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య జ‌రిగింది.

By Medi Samrat  Published on 25 March 2025 2:44 PM IST


Video : అశుతోష్ ఆనందాన్ని రెట్టింపు చేసిన ధావన్..!
Video : అశుతోష్ ఆనందాన్ని రెట్టింపు చేసిన ధావన్..!

సోమవారం జరిగిన ఐపీఎల్ 2025 నాలుగో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్‌జెయింట్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించింది.

By Medi Samrat  Published on 25 March 2025 11:15 AM IST


Share it