స్పోర్ట్స్ - Page 51

ఆ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వ‌స్తున్నాడు..!
ఆ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వ‌స్తున్నాడు..!

లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సహా అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది అంతర్జాతీయ మ్యాచ్ కోసం భారతదేశానికి రానుందట

By Medi Samrat  Published on 20 Nov 2024 8:30 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్ము దులిపిన తెలుగోడు
ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్ము దులిపిన తెలుగోడు

పురుషుల T20I బ్యాటర్‌ల లిస్టులో తిలక్ వర్మ దుమ్ముదులిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజా ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి 3వ...

By Medi Samrat  Published on 20 Nov 2024 2:49 PM IST

నితీష్ రెడ్డి అరంగేట్రం చేయబోతున్నాడా.? హింట్ ఇచ్చిన కోచ్..!
నితీష్ రెడ్డి అరంగేట్రం చేయబోతున్నాడా.? హింట్ ఇచ్చిన కోచ్..!

పెర్త్‌లో నితీష్ రెడ్డి టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలు చూస్తుంటే అర్థం అవుతోంది.

By Medi Samrat  Published on 20 Nov 2024 2:25 PM IST

డబ్బు కోసం నేను ఢిల్లీ కేపిటల్స్‌ను వీడలేదు : రిషబ్ పంత్
డబ్బు కోసం నేను ఢిల్లీ కేపిటల్స్‌ను వీడలేదు : రిషబ్ పంత్

రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడడానికి కారణం డబ్బు కాదంటూ తేల్చి చెప్పాడు.

By Medi Samrat  Published on 19 Nov 2024 5:01 PM IST

అదృష్టం టాస్‌పై ఆధారపడి ఉంటుంది.. తొలి టెస్టు జ‌రుగ‌నున్న‌ పెర్త్ స్టేడియం గణాంకాలివే..!
అదృష్టం టాస్‌పై ఆధారపడి ఉంటుంది.. తొలి టెస్టు జ‌రుగ‌నున్న‌ పెర్త్ స్టేడియం గణాంకాలివే..!

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 19 Nov 2024 2:17 PM IST

షాకింగ్‌.. మూడో టీ20కి రెండు గంట‌ల ముందు కెప్టెన్‌ను మార్చారు.. జ‌ట్టులో కూడా లేడు..!
షాకింగ్‌.. మూడో టీ20కి రెండు గంట‌ల ముందు కెప్టెన్‌ను మార్చారు.. జ‌ట్టులో కూడా లేడు..!

ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఆడిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

By Medi Samrat  Published on 18 Nov 2024 2:02 PM IST

ఆ ఐదుగురిపై క‌న్నేసిన RCB
ఆ ఐదుగురిపై క‌న్నేసిన RCB

IPL 2025 మెగా వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.

By Kalasani Durgapraveen  Published on 18 Nov 2024 12:35 PM IST

షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతా : గంగూలీ
షమీని వెంటనే ఆస్ట్రేలియాకు పంపుతా : గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనకు అవ‌కాశం ఉండి ఉంటే.. బోర్డర్-గవాస్కర్...

By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 6:45 PM IST

వేలంలో ఆ ముగ్గురిపైనే ముంబై ఇండియన్స్ గురి..!
వేలంలో ఆ ముగ్గురిపైనే 'ముంబై ఇండియన్స్' గురి..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) తదుపరి సీజన్ కోసం మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది.

By Kalasani Durgapraveen  Published on 17 Nov 2024 3:45 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ ఐసీసీ
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ ఐసీసీ

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది.

By Medi Samrat  Published on 16 Nov 2024 4:15 PM IST

రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..!
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా..!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే మరోసారి తల్లిదండ్రులయ్యారు. వారి జీవితాల్లోకి మగబిడ్డను ఆహ్వానించారు.

By Medi Samrat  Published on 16 Nov 2024 9:00 AM IST

ఏంటి.. వాళ్లు వేలంపాటలో అందుబాటులో ఉండరా?
ఏంటి.. వాళ్లు వేలంపాటలో అందుబాటులో ఉండరా?

నవంబర్ 24 మరియు 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే IPL ప్లేయర్ వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేడని తెలుస్తోంది.

By Kalasani Durgapraveen  Published on 16 Nov 2024 8:33 AM IST

Share it