స్పోర్ట్స్ - Page 27
Video : వైట్ జెర్సీలు ధరించి మైదానానికి చేరుకున్న కోహ్లీ ఫ్యాన్స్.. కరుణించని వరణుడు..!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు ఆర్సీబీ, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది
By Medi Samrat Published on 17 May 2025 7:46 PM IST
'దేశం గర్విస్తుంది'.. నీరజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును తాకాడు
By Medi Samrat Published on 17 May 2025 2:33 PM IST
788 రోజుల క్రితం జట్టు నుండి తప్పించారు.. ఇప్పుడు పిలిచి ఏకంగా కెప్టెన్సీ ఇచ్చారు..!
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త టెస్టు జట్టు కెప్టెన్ ఎంపికయ్యాడు. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్‌కు టెస్టు జట్టు కెప్టెన్సీ అప్పగించారు
By Medi Samrat Published on 17 May 2025 10:16 AM IST
ముంబై ఇండియన్స్ శిబిరంలో ఖుషీ
IPL 2025 పునఃప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ గుడ్ న్యూస్ అందుకుంది.
By Medi Samrat Published on 16 May 2025 6:16 PM IST
ఢిల్లీకి షాక్.. ఆర్సీబీకి గుడ్‌న్యూస్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ 2025లో ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 16 May 2025 1:37 PM IST
స్పీడ్ గన్‌కు మళ్లీ గాయం.. ఫిట్‌గా ఎలా ప్రకటించారని ఫైర్..!
IPL 2025 సీజన్‌కు బ్రేక్ రాగా.. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
By Medi Samrat Published on 16 May 2025 11:51 AM IST
అతడిని రెండేళ్ల పాటు టెస్ట్ కెప్టెన్ చేయండి..!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్ భారత జట్టులో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది.
By Medi Samrat Published on 16 May 2025 11:33 AM IST
ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు ఈ రూల్స్ మారాయి..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) IPL 2025 సీజన్ మిగిలిన మ్యాచ్ లకు ఆటగాళ్ల భర్తీకి సంబంధించిన రూల్స్ ను మార్చినట్లు సమాచారం.
By Medi Samrat Published on 14 May 2025 9:15 PM IST
'పిచ్‌పై షాట్లే కాదు.. స్నేహాలు కూడా..' RO-KO రిటైర్మెంట్పై ధావన్ భావోద్వేగ పోస్ట్
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్పై ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నారు.
By Medi Samrat Published on 14 May 2025 2:50 PM IST
ఈసీబీ సంచలన నిర్ణయం.. టెన్షన్లో మూడు ఐపీఎల్ జట్లు..!
భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్-2025 కొత్త షెడ్యూల్ వెలువడింది.
By Medi Samrat Published on 13 May 2025 9:46 PM IST
ఆరోజు అందరూ తెలుపు రంగు డ్రెస్ వేసుకుని రండి..!
మే 17న ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులు తమ ఐకాన్ విరాట్ కోహ్లీని సత్కరించడానికి కాస్త కొత్తగా...
By Medi Samrat Published on 13 May 2025 3:35 PM IST
నిన్న రిటైర్మెంట్..నేడు ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్న విరాట్ దంపతులు
క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు
By Knakam Karthik Published on 13 May 2025 2:15 PM IST











