స్పోర్ట్స్ - Page 26
వావ్.. సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా అతడా.?
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ కోచ్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ను నియమించింది.
By Medi Samrat Published on 14 July 2025 8:46 PM IST
ఏ మాత్రం మారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో భారీ ఆర్థిక అవినీతి బయటపడింది. ఆడిటర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది
By Medi Samrat Published on 14 July 2025 7:15 PM IST
తొలి 7 మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓటమి.. అయినా టైటిల్ గెలిచిన ఎంఐ న్యూయార్క్..!
ఫైనల్‌లో మాక్స్‌వెల్ జట్టును ఓడించి ముంబై జట్టు రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
By Medi Samrat Published on 14 July 2025 10:17 AM IST
7 ఏళ్ల వివాహ బంధానికి సైనా - కశ్యప్ గుడ్‌బై
స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జూలై 13 ఆదివారం నాడు తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 14 July 2025 8:30 AM IST
వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివిగో..
ప్రస్తుతం భారత పురుషుల జట్టుతో పాటు మహిళల, అండర్-19 జట్లు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి.
By Medi Samrat Published on 13 July 2025 6:45 PM IST
పొలార్డ్, పురాన్ మెరుపులు.. రెండోసారి ఫైనల్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 12 July 2025 2:20 PM IST
బంతి ఎందుకు మార్చారు.. లార్డ్స్ టెస్ట్ లో వివాదం
ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో డ్యూక్స్ బంతి నాణ్యత గురించి మరోసారి చర్చ మొదలైంది.
By అంజి Published on 11 July 2025 7:25 PM IST
'వైభవ్ సూర్యవంశీ అంటే వారికి పిచ్చి'.. అతడిని కలవడానికి ఇద్దరమ్మాయిలు ఏం చేశారంటే..?
కేవలం 14 ఏళ్ల వయసులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన మ్యాజిక్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాడు.
By Medi Samrat Published on 10 July 2025 3:40 PM IST
స్టార్ బౌలర్ రీఎంట్రీ.. లార్డ్స్ టెస్ట్ ఆడబోయే ఇంగ్లండ్ టీమ్ ఇదే..!
జూలై 10 నుంచి లార్డ్స్‌లో భారత్‌తో జరిగే మూడో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు జోఫ్రా ఆర్చర్.
By Medi Samrat Published on 9 July 2025 8:33 PM IST
ఆ రిపోర్టర్‌కు, గిల్‌కు మధ్య గొడవేంటి.?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 9 July 2025 2:55 PM IST
'గిల్ బ్రాడ్‌మన్ లాంటి వాడు..' : టీమిండియా మాజీ కోచ్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి విజయం సాధించాడు
By Medi Samrat Published on 8 July 2025 5:16 PM IST
ఐసీసీ కొత్త సీఈవోగా సంజోగ్ గుప్తా నియామకం
భారత మీడియా దిగ్గజం సంజోగ్ గుప్తాను తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది
By Knakam Karthik Published on 7 July 2025 12:36 PM IST














