స్పోర్ట్స్ - Page 25
ఒలింపిక్స్లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులెవరో తెలుసా.?
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా షూటర్ మను భాకర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 30 July 2024 11:18 AM GMT
భారత్కు రెండో పతకం.. చరిత్ర సృష్టించిన మను భాకర్
పారిస్ ఒలింపిక్స్లో నేడు నాలుగో రోజు. మను, సరబ్జోత్లు భారత్కు రెండో పతకాన్ని అందించారు.
By Medi Samrat Published on 30 July 2024 9:21 AM GMT
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ భారత్ లోనే.!
2025లో పురుషుల ఆసియా కప్ భారత్ లో నిర్వహించనున్నారు. టీ20 ఫార్మాట్లో జరుగనున్న ఈ ఈవెంట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Medi Samrat Published on 29 July 2024 3:15 PM GMT
Paris Olympics : నాలుగో స్థానంలో నిలిచాడు.. తృటిలో పతకం మిస్..!
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో భారత స్టార్ షూటర్ అర్జున్ బాబౌటా పతకాన్ని కోల్పోయాడు. 15వ షాట్ వరకు అతడు మొదటి మూడు స్థానాల్లో నిలిచాడు
By Medi Samrat Published on 29 July 2024 12:20 PM GMT
ఒలింపిక్స్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధిస్తాయి : ద్రవిడ్
ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడంపై రాహుల్ ద్రవిడ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో పాల్గొనడానికి క్రికెటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ప్రపంచంలోని...
By Medi Samrat Published on 29 July 2024 10:07 AM GMT
కెప్టెన్సీపై సంచలన కామెంట్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రీలంకతో ఆడుతున్న మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాడు సూర్యకుమార్.
By Srikanth Gundamalla Published on 29 July 2024 3:39 AM GMT
రెండో టీ20లోనూ భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
మూడు మ్యాచ్ల టీ20ల్లో ఇప్పటికే భారత్ రెండింట్లో గెలిచింది. దాంతో సిరీస్ను కైవసం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 1:27 AM GMT
Paris Olympics 2024: ప్రీ క్వార్టర్ ఫైనల్ అడుగుపెట్టిన నిఖత్ జరీన్
మహిళల 50 కేజీల ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఆమె ప్రీ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించింది.
By అంజి Published on 28 July 2024 2:45 PM GMT
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
By అంజి Published on 28 July 2024 1:30 PM GMT
Olympics: భారత్కు తొలి పతకం.. చరిత్ర సృష్టించిన మనూ భాకర్
ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు.
By అంజి Published on 28 July 2024 11:36 AM GMT
శ్రీలంక టూర్ గెలుపుతో ప్రారంభం..తొలి మ్యాచ్లో హెడ్కోచ్ గంభీర్ సక్సెస్
టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. జూలై 27న పల్లెకలెలె వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 28 July 2024 1:39 AM GMT
Olympics : పతకానికి అడుగు దూరంలో మను భాకర్..!
పారిస్ ఒలింపిక్స్-2024లో రెండోరోజు భారత్కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ ఫైనల్కు అర్హత సాధించింది
By Medi Samrat Published on 27 July 2024 1:25 PM GMT