స్పోర్ట్స్ - Page 24

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
డబుల్ సెంచరీ బాదిన కరుణ్ నాయర్.. తెలుగబ్బాయి మళ్లీ ఫ్లాప్..!
డబుల్ సెంచరీ బాదిన కరుణ్ నాయర్.. తెలుగబ్బాయి మళ్లీ ఫ్లాప్..!

ఇంగ్లాండ్ లయన్స్ vs ఇండియా ఎ మొదటి అనధికారిక టెస్ట్ కాంటర్‌బరీలో నిర్వహిస్తున్నారు.

By Medi Samrat  Published on 31 May 2025 5:17 PM IST

Video : ఛీ ఛీ.. పిలవని పేరంటానికి వెళ్లిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు..!
Video : ఛీ ఛీ.. పిలవని పేరంటానికి వెళ్లిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్‌లకు దుబాయ్‌లోని ఓ కేరళ పూర్వ విద్యార్థుల సంఘం ఆతిథ్యమివ్వడం వివాదాస్పదమైంది.

By Medi Samrat  Published on 31 May 2025 4:58 PM IST

E Sala Cup Naam De.. అంతా ఆర్సీబీకే అనుకూలం.. ఒక్క‌సారి ఐపీఎల్ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే..
E Sala Cup Naam De.. అంతా ఆర్సీబీకే అనుకూలం.. ఒక్క‌సారి ఐపీఎల్ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే..

ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలికేందుకు ఆర్‌సీబీకి సువర్ణావకాశం లభించింది.

By Medi Samrat  Published on 30 May 2025 6:41 PM IST

ప్రధాని మోదీని కలుసుకున్న యువ సంచలనం..!
ప్రధాని మోదీని కలుసుకున్న యువ సంచలనం..!

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శుక్రవారం (30 మే 2025) పాట్నా విమానాశ్రయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

By Medi Samrat  Published on 30 May 2025 3:09 PM IST

ముల్లన్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశం..? ఒక‌వేళ వ‌రుణుడు అడ్డుకుంటే ఆ జ‌ట్టు ఇంటికే..
ముల్లన్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశం..? ఒక‌వేళ వ‌రుణుడు అడ్డుకుంటే ఆ జ‌ట్టు ఇంటికే..

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య శుక్రవారం ముల్లన్‌పూర్‌లో జరగనుంది.

By Medi Samrat  Published on 30 May 2025 12:47 PM IST

9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిన RCB.. పంజాబ్‌కు మరో అవకాశం
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్‌ చేరిన RCB.. పంజాబ్‌కు మరో అవకాశం

న్యూ చండీగఢ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్‌ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది.

By Medi Samrat  Published on 29 May 2025 10:18 PM IST

PBKSvsRCB క్వాలిఫయర్ 1 : టాస్ గెలిచిన బెంగళూరు
PBKSvsRCB క్వాలిఫయర్ 1 : టాస్ గెలిచిన బెంగళూరు

ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి.

By Medi Samrat  Published on 29 May 2025 7:15 PM IST

ఫైనల్ చేరేది ఎవరు.?
ఫైనల్ చేరేది ఎవరు.?

IPL 2025లో క్వాలిఫయర్ 1 కు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది.

By Medi Samrat  Published on 29 May 2025 3:11 PM IST

PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ ప‌రిస్థితేంటి.?
PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ ప‌రిస్థితేంటి.?

IPL 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.

By Medi Samrat  Published on 28 May 2025 6:28 PM IST

ఫీల్డింగ్ కోచ్‌గా మ‌ళ్లీ అత‌డినే తీసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌..!
ఫీల్డింగ్ కోచ్‌గా మ‌ళ్లీ అత‌డినే తీసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌..!

టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భారత జట్టులోకి తిరిగి రావడం ఖాయమైంది.

By Medi Samrat  Published on 28 May 2025 4:28 PM IST

దెబ్బ మీద దెబ్బ‌.. పంత్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!
దెబ్బ మీద దెబ్బ‌.. పంత్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat  Published on 28 May 2025 11:48 AM IST

మ్యాచ్‌ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!
మ్యాచ్‌ను గెలిపించే నైపుణ్యం నాలో ఉందని నా గురువు చెప్పాడు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా జ‌రిగిన‌ 70వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)ని...

By Medi Samrat  Published on 28 May 2025 11:19 AM IST

Share it