స్పోర్ట్స్ - Page 28
ట్రైనింగ్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ..!
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెడుతూ ఉండడంతో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
By Medi Samrat Published on 8 Aug 2025 7:22 PM IST
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్...
By Medi Samrat Published on 6 Aug 2025 7:44 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జైస్వాల్, సిరాజ్, ప్రసిద్ధ్.. గిల్‌కు షాక్..!
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తర్వాత ICC మళ్లీ తాజా ర్యాంకింగ్ అప్డేట్ను విడుదల చేసింది.
By Medi Samrat Published on 6 Aug 2025 3:06 PM IST
ఓవల్ టెస్ట్: సిరాజ్ మ్యాజిక్‌తో సిరీస్ సమం..ఇంగ్లాండ్‌పై భారత్ విక్టరీ
ఓవల్‌లో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Aug 2025 5:16 PM IST
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సీఎం రేవంత్
క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 3 Aug 2025 6:26 AM IST
ఊహించని విధంగా హాఫ్ సెంచరీ బాదేసిన ఆకాష్ దీప్
నైట్ వాచ్‌మన్ గా వచ్చిన భారత పేసర్ ఆకాశ్ దీప్ ఓవల్ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
By Medi Samrat Published on 2 Aug 2025 7:37 PM IST
డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన చాహల్
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్వశ్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వదంతులపై చాహల్ స్పందించాడు.
By Medi Samrat Published on 2 Aug 2025 2:30 PM IST
చనిపోవాలనుకున్నా.. కానీ వారే నన్ను ఆ చీకట్లోంచి బయటికి లాగారు..!
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి పెద్ద విషయం వెల్లడించాడు.
By Medi Samrat Published on 1 Aug 2025 5:43 PM IST
యశస్వీ జైస్వాల్.. మరో 'సారీ'
ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టు మ్యాచ్‌లో.. భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.
By Medi Samrat Published on 31 July 2025 3:45 PM IST
షాకింగ్.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్‌కు భారీ మార్పులు చేసిన ఇంగ్లండ్.!
జులై 31 నుంచి ఓవల్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 30 July 2025 5:24 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో...
By Medi Samrat Published on 30 July 2025 4:14 PM IST
కేకేఆర్‌తో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రధాన కోచ్..!
మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడు సీజన్ల తర్వాత ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను తప్పించింది.
By Medi Samrat Published on 29 July 2025 9:15 PM IST














