స్పోర్ట్స్ - Page 108
గంభీర్ ప్రకటించిన జట్టులో ఆ దిగ్గజ క్రికెటర్ల పేర్లు మిస్..!
మాజీ క్రికెటర్, భారత జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పోర్ట్స్ క్రీడాతో మాట్లాడుతూ.. తన ఆల్-టైమ్ వరల్డ్ XIని ప్రకటించాడు
By Medi Samrat Published on 21 Aug 2024 6:15 PM IST
ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోన్న ఎంఎస్ ధోనీ.. వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 1:30 PM IST
బంగ్లాదేశ్ నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను మార్చిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం మార్చేసింది
By Medi Samrat Published on 20 Aug 2024 9:05 PM IST
వెండితెరపై రియల్ హీరో జర్నీ.. యువరాజ్ బయోపిక్ ప్రకటన
2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు
By Medi Samrat Published on 20 Aug 2024 3:04 PM IST
ఒలింపిక్ రజత పతక విజేత.. ఇప్పుడు రెస్టారెంట్‌లో సర్వ్ చేస్తోంది! (వీడియో)
పారిస్ ఒలింపిక్స్ చైనా జిమ్నాస్ట్ పేరు ప్రధానంగా వినిపించింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 3:04 PM IST
బౌలర్లు తెలివైనవారు.. ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీపై బుమ్రా కామెంట్స్
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీపై భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు
By Medi Samrat Published on 19 Aug 2024 3:23 PM IST
అబ్బాయిలకు అవగాహన కల్పించాలి.. ట్రైనీ డాక్టర్ ఘటనపై సూర్యకుమార్ మెసేజ్
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 8:02 AM IST
పంజాబ్ కింగ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో గొడవలు.. చివరికి కోర్టుకు
బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ-యజమాని ప్రీతి జింటా, జట్టు సహ యజమాని, వ్యాపారవేత్త మోహిత్ బర్మన్ తన షేర్లలో...
By Medi Samrat Published on 17 Aug 2024 4:15 PM IST
'మా అందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం అక్కా'.. వినేష్‌కు ధైర్యం చెప్పిన మణికా బాత్రా
భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ బాధను యావత్ దేశం అర్థం చేసుకుంటోంది.
By Medi Samrat Published on 15 Aug 2024 8:15 PM IST
కాస్ తీర్పుపై.. వినేశ్ ఫొగాట్‌కు సవాల్ చేసే ఛాన్స్!
100 గ్రాముల అధిక బరువుతో ఫైనల్‌కు అర్హత కోల్పోవడాన్ని వ్యతిరేకిస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ తాత్కాలిక విభాగం వినేష్ ఫోగాట్ చేసిన...
By అంజి Published on 15 Aug 2024 10:00 AM IST
జాతీయ జట్టులో స్థానం సంపాదించిన ముంబై ఇండియన్స్ కుర్రాడు..!
వెస్టిండీస్‌తో ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 14 Aug 2024 8:16 PM IST
స్టార్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఆ టోర్నీకి నాలుగు జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం దులీప్ ట్రోఫీ 2024-2025 మొదటి రౌండ్‌కు జట్లను ప్రకటించింది.
By Medi Samrat Published on 14 Aug 2024 6:28 PM IST














