జాతీయం - Page 229

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
Aadhaar Card, Date Of Birth Proof, Supreme Court
వయసు నిర్ధారణకు ఆధార్‌ ప్రామాణికం కాదు: సుప్రీంకోర్టు

ఒక వ్యక్తి వయసు నిర్దారణకు స్కూల్‌ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని...

By అంజి  Published on 25 Oct 2024 8:35 AM IST


దానా తుఫాన్ ఎఫెక్ట్‌.. 40 విమానాలు, 750 రైళ్లు రద్దు..!
దానా తుఫాన్ ఎఫెక్ట్‌.. 40 విమానాలు, 750 రైళ్లు రద్దు..!

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశా తీరాన్ని తాకింది.

By Medi Samrat  Published on 25 Oct 2024 8:30 AM IST


civilians, soldiers killed, terrorists, attack, Army vehicle, Jammu Kashmir
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు

By అంజి  Published on 25 Oct 2024 7:38 AM IST


ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులను నిలబెట్టం : కాంగ్రెస్
ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులను నిలబెట్టం : కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌లో ఉపఎన్నికలు జరుగుతున్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని.. అయితే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తామని...

By Medi Samrat  Published on 24 Oct 2024 5:32 PM IST


కోర్టులో పేలిన‌ గ్రెనేడ్.. పోలీసుకు గాయాలు
కోర్టులో పేలిన‌ గ్రెనేడ్.. పోలీసుకు గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని కోర్టులోని సాక్ష్యాధారాల గదిలో జరిగిన పేలుడులో ఓ పోలీసు గాయపడ్డాడు

By Medi Samrat  Published on 24 Oct 2024 4:02 PM IST


husband, hijra, cruelty, Punjab and Haryana high court
భర్తను అలా పిలవడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు

భర్తను హిజ్రా అని పిలవడం మానసిక క్రూరమైన చర్య పంజాబ్ అండ్‌ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.

By అంజి  Published on 24 Oct 2024 9:20 AM IST


కుదిరిన సీట్ల సర్దుబాటు.. తొలి జాబితా ప్రకటించిన ఉద్ధవ్‌ శివసేన
కుదిరిన సీట్ల సర్దుబాటు.. తొలి జాబితా ప్రకటించిన ఉద్ధవ్‌ శివసేన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేప‌థ్యంలో ప‌లు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి

By Medi Samrat  Published on 23 Oct 2024 9:15 PM IST


విమానాలకు బెదిరింపులు.. ఎక్స్‌ను మందలించిన కేంద్రం..!
విమానాలకు బెదిరింపులు.. 'ఎక్స్‌'ను మందలించిన కేంద్రం..!

గత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థల విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on 23 Oct 2024 5:20 PM IST


నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ
నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ

వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on 23 Oct 2024 2:13 PM IST


గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

2001లో జ‌రిగిన‌ జయశెట్టి హత్య కేసులో శిక్ష అనుభ‌విస్తున్న‌ గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Kalasani Durgapraveen  Published on 23 Oct 2024 12:50 PM IST


వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందించ‌నున్న ప్ర‌భుత్వం
వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందించ‌నున్న ప్ర‌భుత్వం

ప్రత్యేక ఉన్నత విద్యార్హతలు కలిగిన వికలాంగులకు నెలవారీ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

By Kalasani Durgapraveen  Published on 23 Oct 2024 11:16 AM IST


ముగిసిన ప్రతిష్టంభన.. సీట్ల‌ ప్ర‌క‌ట‌నే త‌రువాయి..!
ముగిసిన ప్రతిష్టంభన.. సీట్ల‌ ప్ర‌క‌ట‌నే త‌రువాయి..!

ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.

By Kalasani Durgapraveen  Published on 23 Oct 2024 9:58 AM IST


Share it