జాతీయం - Page 228

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
PM Modi, health cover, senior citizens, PMJAY
70 ఏళ్లు పైబడిన వారికి అల‌ర్ట్‌.. రేపే ఆయుష్మాన్‌ భారత్‌ ప్రారంభం

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజనను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 28 Oct 2024 6:42 AM IST


సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ
సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ

డిజిటల్ ఫ్రాడ్‌పై 'సీనియర్ ఐపీఎస్ అధికారి, టిజిఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ...

By Kalasani Durgapraveen  Published on 27 Oct 2024 3:45 PM IST


investigation, bomb threats , Union Minister Rammohan Naidu, National news, plane
విమానాలకు బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది: కేంద్రమంత్రి రామ్మోహన్‌

విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

By అంజి  Published on 27 Oct 2024 11:54 AM IST


Stampede, Mumbai, Bandra train station
ముంబైలో బాంద్రా రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట

ముంబైలోని బాంద్రా టెర్మినస్ స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

By అంజి  Published on 27 Oct 2024 10:26 AM IST


common people, cooking oil prices, Diwali, Edible oil prices,festive season, Palm oil
సామాన్య ప్రజలకు బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

దీపావళి పండుగకు ముందు సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి.

By అంజి  Published on 27 Oct 2024 6:59 AM IST


30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!
30కి పైగా విమానాలను పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు..!

దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి.

By Medi Samrat  Published on 26 Oct 2024 9:15 PM IST


విశాఖ-శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్..  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖ-శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాఖపట్నం మరియు శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Kalasani Durgapraveen  Published on 26 Oct 2024 11:37 AM IST


పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూత
పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూత

ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రోహిణి గాడ్‌బోలే కన్నుమూశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Oct 2024 9:52 AM IST


ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి
ఎట్టకేలకు స్పందించిన జెమీమా తండ్రి

ఖార్ జింఖానాలో మతమార్పిడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఎట్టకేలకు స్పందించారు.

By Kalasani Durgapraveen  Published on 26 Oct 2024 9:18 AM IST


ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవులు..!
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవులు..!

దీపావళి పండుగ దృష్ట్యా జమ్మూ డివిజన్‌లోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 29 (మంగళవారం) నుండి నవంబర్ 2 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు మూత‌ప‌డ‌నున్నాయి

By Medi Samrat  Published on 25 Oct 2024 8:50 PM IST


ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ త‌మ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్‌ ప్రకటించిన‌ NIA
ఆ గ్యాంగ్‌స్ట‌ర్‌ త‌మ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్‌ ప్రకటించిన‌ NIA

జైలులో ఉన్నా కూడా లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల కారణంగా లారెన్స్ బిష్ణోయ్...

By Kalasani Durgapraveen  Published on 25 Oct 2024 5:06 PM IST


Five year old boy died, elevator pit, Bengaluru, construction site
విషాదం.. లిఫ్ట్‌ గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి

బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్టోబరు 23న మహదేవపురలో నీరు నిండిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు సుహాస్‌గౌడ్‌ మునిగిపోయాడు.

By అంజి  Published on 25 Oct 2024 11:08 AM IST


Share it