జాతీయం - Page 13
వీధికుక్కలను డాగ్ షెల్టర్లకు పంపండి.. అడ్డుకుంటే కేసు పెట్టండి..!
ఢిల్లీలో వీధికుక్కల బెడదతో దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు వీధికుక్కలు ఎవరినోఒకరిని కరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 11 Aug 2025 3:36 PM IST
Video: అనుకోకుండా ఎదురుపడిన మనిషి, సింహం..తర్వాత ఏం జరిగిందో తెలుసా?
గుజరాత్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో ఊహించని ఒక ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 11 Aug 2025 1:59 PM IST
Video : ఉగ్రవాద స్థావరాలను సెకన్లలో ఎలా ధ్వంసం చేశారో చూశారా.?
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2025 1:51 PM IST
Video : మానవత్వం చచ్చిపోయింది.. భార్య శవాన్ని బైక్‌కు కట్టేసి తీసుకెళ్లిన భర్త
ప్రమాదంలో భార్య మరణించడంతో నిరాశ చెందిన భర్త ఆమె మృతదేహాన్ని ద్విచక్ర వాహనంకు కట్టేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 11 Aug 2025 1:43 PM IST
Video : రాహుల్ గాంధీ అరెస్ట్
బీహార్‌లో ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా లేవనెత్తిన నిరసన స్వరం ఇప్పుడు ఢిల్లీకి చేరింది.
By Medi Samrat Published on 11 Aug 2025 1:32 PM IST
Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 12:15 PM IST
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య..ప్రమాద అంచులకు వెళ్లొచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ
ఎయిర్ ఇండియా విమానం AI 2455, రాడార్ పనిచేయకపోవడం కారణంగా చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది
By Knakam Karthik Published on 11 Aug 2025 11:21 AM IST
ఐఏఎఫ్ లెజెండ్, ఇండో - పాక్ వార్ హీరో కన్నుమూత
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ దిలీప్ కమల్కర్ పరుల్కర్ (రిటైర్డ్) ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది.
By అంజి Published on 11 Aug 2025 7:28 AM IST
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నేడే ఫసల్ బీమా నిధుల జమ
నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి.
By అంజి Published on 11 Aug 2025 6:35 AM IST
15000 రాఖీలు కట్టించుకున్న ఖాన్ సార్
ఆగస్టు 9, శనివారం రక్షాబంధన్ సందర్భంగా తన విద్యార్థినుల నుండి 15,000 రాఖీలను అందుకున్నారు ప్రముఖ విద్యావేత్త ఫైజల్ ఖాన్.
By Medi Samrat Published on 10 Aug 2025 4:00 PM IST
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పతాక ఆవిష్కరణ ఉండదు.. ఎందుకో తెలుసా?
స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. ఈ రెండు మనకు అతి ముఖ్యమైన జాతీయ పండుగలు.
By అంజి Published on 10 Aug 2025 12:30 PM IST
ఆలయ నిర్మాణ స్థలంలో కూలిన స్లాబ్.. 17 మందికి గాయాలు
నాగ్‌పూర్‌లోని ఖపర్ఖేడ నుండి కొరాడి ఆలయానికి వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఒక భాగం కూలిపోవడంతో 15 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 10 Aug 2025 6:50 AM IST