జాతీయం - Page 14
ఆలయ నిర్మాణ స్థలంలో కూలిన స్లాబ్.. 17 మందికి గాయాలు
నాగ్‌పూర్‌లోని ఖపర్ఖేడ నుండి కొరాడి ఆలయానికి వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఒక భాగం కూలిపోవడంతో 15 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 10 Aug 2025 6:50 AM IST
రాఖీ పండగ వేళ విషాదం.. భారీ వర్షానికి కూలిన గోడ.. ఇద్దరు పిల్లలు సహా 8 మంది మృతి
శనివారం ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది మరణించారు. ఆగ్నేయ ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలోని హరి నగర్‌లో ఈ...
By అంజి Published on 9 Aug 2025 3:52 PM IST
వాణిజ్య ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదు..యూఎస్ టారిఫ్‌లపై పీయూష్ గోయల్
వాణిజ్య ఒత్తిళ్లకు భారతదేశం తలొగ్గదు..అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు
By Knakam Karthik Published on 9 Aug 2025 10:04 AM IST
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. 100 విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని శనివారం ఉదయం భారీ వర్షం అతలాకుతలం చేసింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 8:49 AM IST
ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం.. కొత్త వెర్షన్ ఎప్పుడంటే.?
ఆదాయపు పన్ను బిల్లు 2025ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నుంచి ఉపసంహరించుకుంది.
By Medi Samrat Published on 8 Aug 2025 5:33 PM IST
రక్షాబంధన్‌కు ముందు మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 2025-26 సంవత్సరానికి రూ. 12,000 కోట్ల సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. దీనివల్ల 10.33 కోట్ల...
By Medi Samrat Published on 8 Aug 2025 4:46 PM IST
వరద నీటిలో పల్టీలు కొడుతూ కనిపించిన మహిళ.. అది చూసి జనాలు..
ఉత్తరాఖండ్ రాష్ట్రం సోలానీ పార్క్ సమీపంలోని గంగా నదిలో పడుకుని ఓ మహిళ రీల్స్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 2:30 PM IST
పార్కింగ్ వివాదం..బాలీవుడ్ నటి బంధువు హత్య
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ ఖురేషి హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 9:32 AM IST
రెండు రోజుల్లో 25కు పైగా కుక్కలను కాల్చి చంపిన వ్యక్తి
రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2- 3 తేదీల్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టారు.
By Medi Samrat Published on 7 Aug 2025 8:30 PM IST
ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (EC) పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 7 Aug 2025 6:30 PM IST
ఆ విషయంలో రాజీపడబోం..ట్రంప్‌కు ప్రధాని మోదీ పరోక్ష కౌంటర్
భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా, భారతదేశం తన ప్రయోజనాలకే మొదటి స్థానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 11:18 AM IST
ఇంట్లో నోట్ల కట్టల కేసు..జస్టిస్ వర్మకు సుప్రీంకోర్టులో నో రిలిఫ్
జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని సిఫార్సు చేసిన అంతర్గత విచారణ నివేదికను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం...
By Knakam Karthik Published on 7 Aug 2025 10:59 AM IST