జాతీయం - Page 15
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2025 4:27 PM IST
ప్రధాని మోదీ టీ అమ్ముతున్నట్టు AI వీడియో.. షేర్ చేసిన కాంగ్రెస్.. చెలరేగిన వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో టీ అమ్ముతున్నట్లు చూపించే AI-జనరేటెడ్ వీడియోను కాంగ్రెస్ నాయకుడు
By అంజి Published on 3 Dec 2025 11:57 AM IST
గుడ్లు, చికెన్ తినకపోతే మీరు చాలా మిస్ అవుతారు..!
కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పోరుకు తెరపడింది. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు అల్పాహార విందు సమావేశం...
By Medi Samrat Published on 3 Dec 2025 10:45 AM IST
కాటన్ ధరల స్థిరీకరణకు కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ చర్యలు
కాటన్ ధరల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Dec 2025 5:30 PM IST
పోక్సో కేసులో మాజీ సీఎంకు ఊరట
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు ఊరటనిస్తూ, ఆయనపై కొనసాగుతున్న పోక్సో కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 2 Dec 2025 3:45 PM IST
సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు, డిలీట్ చేసుకోవచ్చు..కేంద్రం క్లారిటీ
సంచార్ సాథీ యాప్‌ను ముందే ఇన్స్టాల్ చేసుకోవాలని ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య...
By Knakam Karthik Published on 2 Dec 2025 2:16 PM IST
ఉద్యోగుల డీఏ విలీనం ప్రతిపాదనపై కేంద్రప్రభుత్వం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో కరవు భత్యం (DA) విలీనం చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
By Knakam Karthik Published on 2 Dec 2025 1:29 PM IST
డేంజర్ టైమ్.. పొంచి ఉన్న ఉగ్ర ముప్పు
పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఎన్నో క్యాంపులు ఉన్నాయి. ఇప్పటికే భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ సమయంలో ధ్వంసం చేసింది.
By అంజి Published on 2 Dec 2025 1:06 PM IST
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసులో..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 12:59 PM IST
మళ్లీ టిఫిన్ చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం..!
అల్పాహారం కోసం సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి చేరుకున్నారు. సీఎంకు డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ స్వాగతం పలికారు.
By అంజి Published on 2 Dec 2025 10:57 AM IST
'నా కుటుంబం మాకు ద్రోహం చేసింది'.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు..!
మహారాష్ట్రలోని నాందేడ్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 1 Dec 2025 5:05 PM IST
120 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారు.. షాకింగ్ విషయాలు చెప్పిన ఐజీ
'ఆపరేషన్ సింధూర్' సమయంలో జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి కొన్ని ఉగ్రవాద 'లాంచ్ ప్యాడ్లు'...
By Medi Samrat Published on 1 Dec 2025 2:41 PM IST














