జాతీయం - Page 16
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఎంపీల మధ్య ఘర్షణ
ఈరోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.
By Kalasani Durgapraveen Published on 19 Dec 2024 1:05 PM IST
అమిత్ షాకు పిచ్చి పట్టింది, రాజకీయాలు మానుకోవాలి: లాలూ యాదవ్
అమిత్ షాకు పిచ్చి పట్టిందని, ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజీనామా చేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అన్నారు.
By అంజి Published on 19 Dec 2024 10:52 AM IST
కుల్గామ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఆర్మీ జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను...
By Kalasani Durgapraveen Published on 19 Dec 2024 10:28 AM IST
జమ్ముకశ్మీర్‌లో కలకలం.. తెలియని అనారోగ్యంతో మరణించిన 8 మంది
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గుర్తు తెలియని అనారోగ్యంతో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
By అంజి Published on 19 Dec 2024 8:07 AM IST
రిటైర్డ్ జడ్జీల పెన్షన్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల పెన్షన్‌పై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 18 Dec 2024 5:45 PM IST
'60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స'.. సంజీవని యోజన పథకాన్ని ప్రకటించిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వృద్ధుల కోసం సంజీవని యోజనను ప్రారంభించినట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 18 Dec 2024 2:28 PM IST
ఇంకా చల్లారని 'మహా' మంటలు..!
మహారాష్ట్ర కొత్త క్యాబినెట్‌లో సీనియర్ ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ను చేర్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మద్దతుదారులు మంగళవారం పూణెలో నిరసన...
By Medi Samrat Published on 18 Dec 2024 8:32 AM IST
1980లో పెళ్లి.. 2024లో విడాకులు.. భారీగా శాశ్వత భరణం
18 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం రూ. 3.1 కోట్ల సెటిల్‌మెంట్ ద్వారా 44 ఏళ్ల వివాహాన్ని రద్దు చేయబడింది.
By అంజి Published on 18 Dec 2024 7:23 AM IST
జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు
జమిలి బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 3:06 PM IST
పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం తెల్లవారుజామున 3:10 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు.
By Kalasani Durgapraveen Published on 17 Dec 2024 10:51 AM IST
2.5 రోజుల పసికందు మృతదేహం.. మెడికల్ కాలేజీకి విరాళంగా ఇచ్చిన తల్లిదండ్రులు
డెహ్రాడూన్‌కు చెందిన 2.5 రోజుల పసికందు మృతదేహన్ని.. ఆమె తల్లిదండ్రులు వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీకి దానం చేశారు.
By అంజి Published on 17 Dec 2024 8:45 AM IST
నేడు లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 'ఒక దేశం ఒకే ఎన్నికల' బిల్లును ఈరోజు డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
By అంజి Published on 17 Dec 2024 7:58 AM IST