జాతీయం - Page 17
బస్సులోనే గర్భిణీ ప్రసవం.. బిడ్డను బయటకు విసిరేసిన దంపతులు
మహారాష్ట్రలోని పర్భానిలో మంగళవారం 19 ఏళ్ల యువతి నడుస్తున్న స్లీపర్ కోచ్ బస్సులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 16 July 2025 8:14 AM IST
ఖైదీలకు రిచ్ ఫుడ్ అవసరం లేదు: సుప్రీంకోర్టు
ఖైదీలకు ఇష్టమైన, రిచ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదని, ఇది వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దివ్యాంగ ఖైదీలకూ ఇది...
By అంజి Published on 16 July 2025 7:09 AM IST
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
గాల్వాన్‌లో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే...
By Medi Samrat Published on 15 July 2025 3:52 PM IST
'వాళ్లు మాట్లాడటానికి ఒప్పుకున్నారు'.. నిమిషా ప్రియ మరణశిక్ష రద్దుపై చిగురించిన ఆశలు..!
యెమెన్‌లో జూలై 16న ఉరిశిక్ష పడనున్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను వాయిదా వేయడానికి చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
By Medi Samrat Published on 15 July 2025 1:52 PM IST
ఆ రూట్లో టోల్ ఛార్జీల వసూళ్లు లేవు..ఎందుకంటే?
అమృత్సర్-జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌వేలోని 28.71 కిలోమీటర్ల పొడవున టోల్ వసూలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ...
By Knakam Karthik Published on 15 July 2025 11:41 AM IST
బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్‌ల తనిఖీకి డీజీసీఏ ఆదేశం
భారతదేశంలో నమోదైన అన్ని బోయింగ్ విమానాలలో ఇంజిన్ ఇంధన స్విచ్‌లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశించింది.
By అంజి Published on 15 July 2025 8:29 AM IST
రథయాత్రపై కోడి గుడ్లతో దాడి.. చాలా బాధపడ్డ మాజీ సీఎం
టొరంటోలో జరిగిన రథయాత్ర ఊరేగింపుపై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు విసిరిన తర్వాత ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 14 July 2025 8:31 PM IST
తీవ్రమైన ఇన్ఫెక్షన్తో ఢిల్లీలో ఆసుపత్రి పాలైన సీజేఐ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఢిల్లీలో ఆసుపత్రి పాలయ్యారు
By Knakam Karthik Published on 14 July 2025 4:56 PM IST
'ఇంతకంటే ప్రభుత్వం ఏం చేయగలదు'?.. నిమిషా ప్రియ ఉరి శిక్షపై కేంద్రం
కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. నిమిషా ప్రియ ఉరి శిక్ష ఖరారు తేదీ జూన్ 16న కాగా.. ఆమె శిక్షను ఆపేందుకు కేంద్ర...
By Medi Samrat Published on 14 July 2025 3:28 PM IST
దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు..ఆ పార్టీలే టార్గెట్
దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 14 July 2025 2:59 PM IST
కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి
కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మరణించారు.
By అంజి Published on 14 July 2025 1:30 PM IST
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌సిగ్నల్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు...
By Knakam Karthik Published on 14 July 2025 10:58 AM IST